వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని
February 26th, 11:25 am
మహోన్నత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.మహర్షి దయానంద్ సరస్వతికి నివాళులర్పించిన ప్రధానమంత్రి
February 12th, 10:17 am
నేడు మహర్షి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యను ప్రోత్సహించటంలో మాత్రమే కాదు.. భారత సంస్కృత, సంప్రదాయాలను సుసంపన్నం చేయటంలో ఆయన అసమాన సేవలందించారని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకయం అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
January 30th, 01:54 pm
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనీ, న్యాయం, సామరస్యం, మానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి
October 08th, 10:20 am
బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని
August 16th, 08:57 am
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.స్వామి వివేకానంద గారి వర్ధంతి.. ప్రధానమంత్రి నివాళులు
July 04th, 08:50 am
స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మన సమాజం ఎలా రూపుదిద్దుకోవాలనే విషయంలో స్వామి వివేకానంద గారి ఆలోచనలు, దార్శనికత మనకు దారి దీపంలా నిలిచి ఉన్నాయని ఆయన అన్నారు. మన చరిత్ర పట్ల, మన సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్నీ, ఆత్మవిశ్వాస భావననూ ఆయన జాగృతం చేశారని శ్రీ మోదీ అన్నారు.వీర్ సావర్కర్ వర్ధంతి ప్రధానమంత్రి నివాళులు
February 26th, 09:41 am
వీర్ సావర్కర్ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీర్ సావర్కర్ కు నివాళులు అర్పించారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
February 11th, 01:45 pm
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. “పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు దేశసేవకే అంకితమైన దార్శనికుడు. సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తి అభ్యుదయం కోసం శ్రమించాలన్న ఆయన ఆదర్శం, బలమైన దేశంగా ఎదిగేందుకు మనం చేస్తున్న కృషికి స్ఫూర్తిని అందిస్తూనే ఉంది” అని శ్రీ మోదీ అన్నారు.మహాత్మాగాంధీ వర్ధంతి... ప్రధానమంత్రి నివాళి
January 30th, 09:06 am
మహాత్మాగాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన వారందరికీ కూడా శ్రీ మోదీ నివాళులను అర్పించడంతోపాటు వారు చేసిన సేవలనూ, వారి త్యాగాలనూ గుర్తు చేశారు.శ్రీ బాలాసాహెబ్ థాకరే వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నివాళులు
November 17th, 01:22 pm
శ్రీ బాలాసాహెబ్ థాకరే జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరే జీ ఒక దార్శనికుడు, మహారాష్ట్ర అభివృద్ధి ని సాధించాలి అనే ఆశయ సాధనకు, మరాఠీ ప్రజానీకానికి సాధికారితను కల్పించడానికి ఆయన కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నివాళి
October 08th, 02:52 pm
శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గొప్ప నాయకుడని కీర్తించారు. పేదల సంక్షేమానికి అంకితమయ్యారని, దృఢమైన, అభివృద్ధి చెందిన భారత్ కోసం కృషి చేశారని తెలిపారు.మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 16th, 10:10 am
మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బీహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గాశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
July 04th, 09:44 am
స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.శ్రీ కర్పూరి ఠాకూర్ పుణ్య తిథి సందర్బంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధాన మంత్రి
February 17th, 07:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ తేదీన శ్రీ కర్పూరి ఠాకూర్ పుణ్య తిథి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ కర్పూరి ఠాకూర్ సమాజంలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల గౌరవం, సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ కర్పూరి ఠాకూర్ గురించి తన ఇటీవలి ప్రసంగం నుండి తన ఆలోచనలను కూడా పంచుకున్నారు. ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు; “కర్పూరీ ఠాకూర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు వందనాలు. భారతదేశంలోని ఈ ప్రముఖ నాయకుడు సమాజంలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల గౌరవం మరియు సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కొన్ని రోజుల క్రితం నేను అతని గురించి ఈ ఆలోచనలను పంచుకున్నాను ... అని ప్రధాని పేర్కొన్నారు.పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కు ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
February 11th, 11:59 am
పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కు ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.మహాత్మ గాంధీవర్థంతి సందర్భం లో ఆయన కు పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
January 30th, 01:40 pm
గాంధీ మహాత్ముని వర్థంతి సందర్భం లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్ ఘాట్ లో సమర్పించారు.మహాత్మ గాంధీ కిఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
January 30th, 10:30 am
జాతి పిత గాంధీ మహాత్ముని వర్థంతి ఈ రోజు న. ఈ సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.సర్‌దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి వర్థంతి సందర్భం లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
December 15th, 09:54 am
సర్‌దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు. సర్‌దార్ పటేల్ గారి దూరాలోచన యుక్త నాయకత్వం మరియు దేశ ఏకత్వం పట్ల ఆయన కు గల అచంచలమైన నిబద్ధత లు ఆధునిక భారతదేశం నిర్మాణాని కి పునాదుల ను వేశాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయివర్థంతి నాడు ‘సదైవ్ అటల్’ లోపుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
August 16th, 12:54 pm
ఈ రోజు న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి సందర్భం లో ఆయన సమాధి ‘సదైవ్ అటల్’ లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.స్వామి వివేకానంద గారి ని ఆయన పుణ్యతిథి సందర్భం లోస్మరించుకొన్న ప్రధాన మంత్రి
July 04th, 07:12 pm
స్వామి వివేకానంద గారి ని ఆయన పుణ్య తిథి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. సేవ, మానవత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి ఆయన యొక్క ఆదర్శాలు ఒక బలమైన మరియు చైతన్య భరితం అయిన భారతదేశాన్ని నిర్మించే దిశ లో మనకు ప్రేరణ ను మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు.