రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం
September 24th, 03:10 pm
రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్‌బీ) రూ. 1865.68 కోట్ల చెల్లింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.రైల్వే సిబ్బందికి 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం
October 03rd, 09:53 pm
ట్రాక్ నిర్వాహకులు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూప్-ఎక్స్ సి వంటి వివిధ కేటగిరీల సిబ్బందికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. రైల్వే ఉద్యోగులను ఉత్సాహపరచడానికీ, రైల్వేల పనితీరు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయడానికి ఈ బోనస్ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.