పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ ప్రమాదం... ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
July 13th, 09:55 pm
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
June 02nd, 07:32 pm
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనా స్థలంలో అధికారులు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.కేరళలోని త్రిస్సూర్ బాణసంచా పరిశ్రమలో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
April 21st, 08:35 pm
కేరళలోని త్రిస్సూర్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం శక్తి జిల్లాలోని విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం.. ప్రధానమంత్రి తీవ్ర సంతాపం నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
April 14th, 10:06 pm
ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఓ విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో దుర్ఘటన.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన శ్రీ మోదీ
October 14th, 10:50 pm
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
October 02nd, 11:36 pm
మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు.డెహ్రాడూన్‌లో ప్రధాని పర్యటన.. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం అంచనాపై సమీక్ష సమావేశం
September 11th, 06:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబరు 11న డెహ్రాడూన్‌ను సందర్శించి.. ఉత్తరాఖండ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితినీ, మేఘ విస్ఫోటం, వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టాన్నీ సమీక్షించారు.రాజస్థాన్‌లోని దౌసాలో ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
August 13th, 05:26 pm
రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.మధ్యప్రదేశ్ ఝబువా ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటన
June 04th, 05:37 pm
మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగిన ప్రమాదంలో పలువురి మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో దుర్ఘటన...ప్రాణనష్టం...ప్రధానమంత్రి సంతాపం
April 27th, 09:55 pm
మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఆదివారం ఓ ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు అందించనున్నట్లు, అలాగే గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో దుర్ఘటన... ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 13th, 09:11 pm
ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లాలో గల ఒక ఫ్యాక్టరీలో ఆదివారం దుర్ఘటన సంభవించిన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను వారి సంబంధికులకు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నారు.రాజస్థాన్ ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని
October 20th, 01:53 pm
ఈ రోజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.కాసగంజ్ ప్రమాద బాధితులకు ఎక్స్-గ్రేషియా ప్రకటించిన పిఎం
February 24th, 08:50 pm
కాసగంజ్ ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు.మధ్యప్రదేశ్‌లోని హర్దాలోని ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనకు ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
February 06th, 06:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌లోని హర్దాలో ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్ నుంచి ప్రధానమంత్రి బాదితుల వారసులకు, 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ప్రధానమంత్రి 50,000 రూపాయల సహాయం ప్రకటించారు..వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడి మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటన
January 18th, 07:56 pm
వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడిన కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు.అసమ్ లో రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
January 03rd, 12:01 pm
అసమ్ లోని గోలాఘాట్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.