గుజరాత్... వడ్‌నగర్ చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనం: ప్రధానమంత్రి
January 17th, 08:27 am
గుజరాత్‌లో వడ్‌నగర్ యశోభరిత చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనమైందనీ, దానిని పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ ప్రయత్నాల్ని చేపట్టారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.