సమాజానికి కెప్టెన్ విజయకాంత్ చేసిన సేవలను స్మరించుకొన్న ప్రధానమంత్రి
April 14th, 11:04 pm
కెప్టెన్ విజయకాంత్‌తో తన స్నేహాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ, సమాజానికి కెప్టెన్ విజయకాంత్ అందించిన సేవలను ప్రశంసించారు.April 14th, 11:04 pm
కెప్టెన్ విజయకాంత్‌తో తన స్నేహాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ, సమాజానికి కెప్టెన్ విజయకాంత్ అందించిన సేవలను ప్రశంసించారు.