సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 28th, 10:25 am

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్‌ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

PM Modi participates in the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim

April 28th, 10:15 am

Addressing the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim, PM Modi said the state exemplifies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. Highlighting tourism, sporting talent and the role of self-help groups in Sikkim, he termed the Northeast as India’s ‘Asht Lakshmi’ and called for collective efforts to accelerate Sikkim’s development and realise Viksit Bharat.

ప్రధానమంత్రిని కలిసిన సిక్కిం ముఖ్యమంత్రి

April 08th, 06:43 pm

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే) ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

Sikkim Chief Minister meets Prime Minister

October 06th, 05:41 pm

The Chief Minister of Sikkim, Shri Prem Singh Tamang met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

ప్రధానితో సిక్కిం ముఖ్యమంత్రి భేటీ

May 20th, 06:19 pm

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రధాన మంత్రి తో సిక్కిం ముఖ్యమంత్రి సమావేశం

August 27th, 02:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ న్యూ ఢిల్లీ లో సోమవారం (26న) సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తోసమావేశమైన సిక్కిమ్ ముఖ్యమంత్రి

June 24th, 05:08 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సిక్కిమ్ ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింహ్ తమాంగ్ ఈ రోజు న సమావేశమయ్యారు.

సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీ ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌కు ప్రధాని అభినందన

June 10th, 10:06 pm

సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

సిక్కిమ్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి

October 04th, 03:47 pm

సిక్కిమ్ ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింహ్ తమాంగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. సిక్కిమ్ లో కొన్ని ప్రాంతాల లో దురదృష్టవశాత్తు సంభవించిన ప్రాకృతిక విపత్తు దరిమిలా తలెత్తిన స్థితి ని గురించి అడిగి తెలుసుకొన్నారు. ఈ స్థితి లో చేతనైన అన్ని విధాలు గాను సహకారాన్ని అందించడం జరుగుతుంది అంటూ హామీ ని కూడా ఇచ్చారు.