గాంధీ స్మృతి వద్ద ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి

January 30th, 07:32 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గాంధీ స్మృతి వద్ద ఇవాళ జరిగిన ప్రార్థనా సమావేశానికి హాజరయ్యారు. మన స్వాతంత్ర్య పోరాట గమనాన్ని బాపు కృషి మార్చేసిందని, భారతదేశ ప్రస్థానంపై ఆయన చెరగని ముద్ర వేశారని, అది తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఢిల్లీ ఘటనపై భూటాన్ సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని

November 11th, 03:01 pm

గౌరవ భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలో భారత్‌కు సంఘీభావం తెలిపిన ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో.. బాధితులు, వారి కుటుంబాల కోసం భూటాన్ ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ఈ సానుభూతిని నేనెన్నటికీ మరచిపోలేను’’ అంటూ.. కరుణను, ఐక్యతను చాటిన ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రధానమంత్రి ప్రార్థనలు

November 02nd, 10:10 pm

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రార్థించారు..

దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించిన ప్రధానమంత్రి

September 29th, 09:43 am

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజల అభ్యున్నతీ, సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మ వారికి నిండుమనసుతో ప్రార్థన చేశారు.

అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి.. అందరికీ శక్తితో పాటు సుఖశాంతులు దక్కాలని కోరుకున్న ప్రధాని

September 28th, 09:00 am

దేశానికి మంచి జరిగేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలంతా సుఖశాంతులతో, ధైర్యంతో, మనోనిబ్బరంతో ఉండేలా అనుగ్రహించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించారు.

అందరికీ విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రసాదించాలని కోరుతూ నవరాత్రి ప్రార్థన చేసిన ప్రధానమంత్రి

September 27th, 08:42 am

నవరాత్రి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జగన్మాతకు భక్తితో నమస్కరించి, పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 26th, 10:00 am

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని భక్తజనులందరికీ శ్రేయస్సును కలగజేయాల్సిందని ప్రార్థించారు.

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 25th, 08:08 am

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

నవరాత్రి మూడో రోజున చంద్రఘంట దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 24th, 08:43 am

నవరాత్రి మూడో రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ చంద్రఘంట దేవిని ప్రార్థించారు.

Prime Minister attends prayer meeting at Gandhi Smriti

January 30th, 08:21 pm

The Prime Minister, Shri Narendra Modi today attended a prayer meeting at Gandhi Smriti in New Delhi.

వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్ర‌ధాన మంత్రి పూజలు

October 05th, 02:35 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహ‌రా దేవి ఆల‌యంలో ప్రార్థన చేశారు.

సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో ప్రధానమంత్రి మోదీ ప్రార్థనలు

February 25th, 01:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముద్రం గర్భంలో ద్వారక నగరం మునిగిన లోతైన ప్రదేశానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. ఈ అనుభవం భారత ఆధ్యాత్మిక-చారిత్రక మూలాలతో ప్రజానీకానికిగల అరుదైన, లోతైన అనుబంధాన్ని రుజువు చేసింది. సుసంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో ఊహకందనంత ఆకర్షణీయ ద్వారకా నగరానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలాంతర్భాగంలో శ్రీకృష్ణ భగవానుని మనసారా స్మరిస్తూ నెమలి ఈకలను వదిలారు.

గాంధీ స్మృతి లోజరిగిన ప్రార్థన సమావేశాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి

January 30th, 10:18 pm

గాంధీ మహాత్ముని స్మరించుకొంటూ గాంధీ స్మృతి లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక ప్రార్థన సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

November 27th, 10:01 am

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. నూట నలభై కోట్ల మంది భారతదేశం ప్రజల కు మంచి ఆరోగ్యం, శ్రేయం మరియు సమృద్ధి కలగడం కోసం భగవాన్ వేంకటేశ్వర స్వామి వారి దీవెనల కై ప్రధాన మంత్రి వేడుకొన్నారు. తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తాలూకు దృశ్యాల ను కొన్నింటిని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

PM offers prayers at Shri Saibaba's Samadhi Temple in Shirdi

October 19th, 11:30 am

PM Narendra Modi offered prayers at Shri Saibaba's Samadhi Temple in Shirdi, Maharashtra.

ద్వారకాధీశ్ దేవాలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని

October 07th, 10:47 am

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని చారిత్రాత్మక ద్వారకార్ధీ దేవాలయంలో ప్రార్ధనలు చేశారు.

యంగోలో కాళీ బారి వద్ద ప్రార్ధించిన ప్రధాని మోదీ

September 07th, 11:21 am

యంగోలో కాళీ బారి వద్ద ప్రధాని మోదీ ప్రార్ధనలు నిర్వహించారు.

బాగాన్ లో ఆనందా దేవాల‌యాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

September 06th, 04:26 pm

మ‌య‌న్మార్ లోని బాగాన్ లో ఆనందా దేవాల‌యాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంద‌ర్శించారు.

శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ

May 11th, 07:11 pm

శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆయన ఆ ఆలయంలో ప్రార్ధనలు చేశారు. ఈ ఆలయ సందర్శన సమయంలో శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రితోనే ఉన్నారు.

అఫ్గానిస్తాన్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి

April 22nd, 10:53 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ లోని మజార్-ఎ-శరీఫ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.