Our guiding spirit is - Grow More, Achieve More: PM Modi at the community programme in Melbourne, Australia
July 09th, 03:22 pm
PM Modi and Australian PM Anthony Albanese participated in a community programme of the Indian diaspora in Melbourne. In his address, PM Modi elaborated on the rapid progress taking place in India and expressed appreciation for the contribution of the Indian diaspora in Australia to the bilateral relationship, describing them as a living bridge between the two countries.Prime Minister addresses the Indian Diaspora in Australia
July 09th, 03:00 pm
PM Modi and Australian PM Anthony Albanese participated in a community programme of the Indian diaspora in Melbourne. In his address, PM Modi elaborated on the rapid progress taking place in India and expressed appreciation for the contribution of the Indian diaspora in Australia to the bilateral relationship, describing them as a living bridge between the two countries.Prime Minister meets with the President of Trinidad and Tobago
July 04th, 11:37 pm
PM Modi met Trinidad & Tobago President Kangaloo and the two leaders reflected on the enduring bonds shared by the two countries, anchored by strong people-to-people ties. PM Modi conveyed his sincere gratitude for the conferment of the ‘Order of the Republic of Trinidad and Tobago’—describing it as an honour for the 1.4 billion people of India.2025 కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రారంభం: కేవలం 15 రోజుల్లోనే దార్శనికతను వాస్తవంలోకి మార్చడం
January 16th, 02:18 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సంవత్సరాన్ని అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలతో ప్రారంభించారు, ప్రగతిశీల, స్వావలంబన మరియు ఐక్య భారతదేశం కోసం తన దార్శనికతను ప్రదర్శించారు. మౌలిక సదుపాయాలు మరియు శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడం నుండి యువతకు సాధికారత కల్పించడం మరియు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడం వరకు, ఆయన నాయకత్వం రాబోయే అద్భుతమైన సంవత్సరానికి నాంది పలికింది.We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.8,9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ప్రధాని పర్యటన
January 06th, 06:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా జనవరి 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం.. దాదాపు రూ. 2 లక్షల కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 9న ఉదయం 10 గంటలకు భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)ను కూడా ఆయన ప్రారంభిస్తారు.కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
December 21st, 06:34 pm
నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 21st, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.ప్రవాసీ భారతీయదివస్ సందర్భం లో అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
January 09th, 09:15 am
ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ప్రపంచం నలుమూలలా ఉంటున్న భారతీయ ప్రవాసుల తోడ్పాటు ను మరియు వారి యొక్క కార్యసాధనల ను కూడా ఆయన ప్రశంసించారు.పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ సందర్భం లో సురినామ్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
January 09th, 05:39 pm
ఇందౌర్ లో పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో సురినామ్ అధ్యక్షుడు శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ సంతోఖీ 2023 జనవరి 7 తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికం గా పర్యటిస్తున్నారు. అంతేకాకుండా, పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాని కి ఆయన ఒక విశిష్ఠ గౌరవ అతిథి గా కూడా ఉన్నారు.పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో గుయాన అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
January 09th, 05:31 pm
ఇందౌర్ లో పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయాన అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమద్ ఇర్ఫాన్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ 2023 జనవరి 8వ తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికంగా పర్యటించడానికి విచ్చేశారు. పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ కు ఆయన ముఖ్య అతిథి గా కూడా ఉన్నారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 09th, 12:00 pm
గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ జీ, సురినామ్ ప్రెసిడెంట్ శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖి జీ, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జీ, ఇతర క్యాబినెట్ సహచరులు మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రవాసీ భారతీయ దివస్ సమావేశానికి తరలివచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా..మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో పదిహేడోప్రవాస భారతీయ దివస్ సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 11:45 am
మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో ఏర్పాటైన పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సంబంధి సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ‘సురక్షిత్ జాయేఁ, ప్రశిక్షిత్ జాయేఁ’ పేరు తో రూపొందించినటువంటి ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. అంతేకాకుండా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - భారతదేశ స్వాతంత్య్ర సమరం లో ప్రవాసుల యొక్క తోడ్పాటు’ ఇతివృత్తం తో మొట్టమొదటిసారి గా ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ పిబిడి ఎగ్జిబిశను ను కూడా ఆయన ప్రారంభించారు.రేపు ఇండోర్‌లో ప్రవాస భారతీయ దినోత్సవానికి హాజరు కానున్న ప్రధాని
January 08th, 05:54 pm
ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఇండోర్ వెళ్తున్నారు.16 వ ప్రవాసి భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస మూల పాఠం
January 09th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.జనవరి 9 న ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు-2021 ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 07th, 07:29 pm
‘ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమంగా ఉంది. విదేశాలలో నివసిస్తున్న భారతీయులతో సన్నిహితంగా ఉండడానికి, వారితో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక ముఖ్య వేదిక ను అందిస్తున్నది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి ప్రభావం కొనసాగుతూ ఉన్నప్పటికీ, మన హుషారైన ప్రవాసీ భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, 16వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ఈ నెల 9 న నిర్వహిస్తున్నారు. ఇంతవరకు నిర్వహించిన పి.బి.డి. సమావేశాల మాదిరిగా ఈ సదస్సు ను కూడా వర్చువల్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 16వ పిబిడి సదస్సు కు ‘‘ఆత్మ నిర్భర్ భారత్ కు తోడ్పాటు ను అందించడం’’ అనేది ఇతివృత్తం గా ఉంది.మారిశస్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ ను మరియు ఇఎన్‌టి హాస్పిటల్ ను వీడియో లింక్ ద్వారా సంయుక్తం గా ప్రారంభించిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం
October 03rd, 04:00 pm
రిపబ్లిక్ ఆఫ్ మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవింద్ జగన్నాథ్ గారు, మారిశస్ సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు మరియు మిత్రులారా! నమస్కారం, బోం స్వా, శుభ మధ్యాహ్నం!మారిశస్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు ఇఎన్‌టి హాస్పిటల్ ల సంయుక్త ప్రారంభోత్సవం
October 03rd, 03:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవింద్ జగన్నాథ్ నేడు ఒక వీడియో లింక్ ద్వారా మారిశస్ లో ఒక కొత్త ఇఎన్‌టి ఆసుపత్రి ని, మెట్రో ఎక్స్‌ప్రెస్ ను సంయుక్తం గా ప్రారంభించారు.