Prime Minister pays tribute to Shri Pranab Mukherjee on his birth anniversary
December 11th, 10:34 am
Prime Minister Shri Narendra Modi paid tributes to Shri Pranab Mukherjee on his birth anniversary today. Prime Minister hailed Shri Mukherjee as a towering statesman and a scholar of exceptional depth, who served India with unwavering dedication across decades of public life.An RSS shakha is a ground of inspiration, where the journey from 'me' to 'we' begins: PM Modi
October 01st, 10:45 am
In his address at the centenary celebrations of the Rashtriya Swayamsevak Sangh (RSS), PM Modi extended his best wishes to the countless swayamsevaks dedicated to the resolve of national service. He announced that, to commemorate the occasion, the GoI has released a special postage stamp and a coin. Highlighting the RSS’ five transformative resolutions, the PM remarked that in times of calamity, swayamsevaks are among the first responders.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వార్షికోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 01st, 10:30 am
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత వార్షికోత్సవాలు ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మహా నవమి.. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధించేది ఈ రోజేనని ఆయన గుర్తు చేశారు. రేపు విజయదశమి మహా పర్వదినం.. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో ఓ శాశ్వత జయఘోషకు సంకేతం.. అన్యాయంపై న్యాయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు పైచేయిని సాధించిన సన్నివేశమని ఆయన అభివర్ణించారు. అంతటి పవిత్ర సందర్భంలో, వంద సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన ఏమీ కాదని ఆయన ఉద్ఘాటించారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే.. దీనిలో భాగంగా ప్రతి యుగంలోనూ అప్పటి సవాళ్లను ఎదుర్కోవడానికి జాతీయ అంతశ్చేతన కొత్త కొత్త రూపాలను తీసుకొంటూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుగంలో, నిత్య జాతీయ చైతన్యం మూర్తీభవించిన ఓ ప్రతిరూపంగా సంఘ్ నిలుస్తోందని ఆయన తేల్చి చెప్పారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.శ్రీ ప్రణబ్ ముఖర్జీతో నా అనుబంధాన్ని నేను ఎప్పటికీ నా మనసులో పదిలపరచుకొంటాను: ప్రధానమంత్రి
December 11th, 09:15 pm
శ్రీ ప్రణబ్ ముఖర్జీతో తన అనుబంధాన్ని తాను ఎప్పటికీ తన మనసులో పదిలంగా అట్టిపెట్టుకొంటానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీతో తాను మాటామంతీ జరిపిన సందర్భాలకు చెందిన అనేక జ్ఞాపకాలను మరోసారి ముందుకు తెచ్చినందుకు శర్మిష్ఠ ముఖర్జీ గారికి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ముఖర్జీకి ఉన్న లోతైన అవగాహన, జ్ఞానం సాటిలేనివంటూ శ్రీ మోదీ ప్రశంసించారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్మరించుకొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 11th, 10:29 am
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
December 11th, 10:41 am
పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం పాఠం
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి
March 26th, 04:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.పూర్వ రాష్ట్రపతి ‘భారత్ రత్న’ శ్రీ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 31st, 06:53 pm
పూర్వ రాష్ట్రపతి ‘భారత్ రత్న’ శ్రీ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.భారతరత్న పురస్కారానికి ఎంపికైనవారికి ప్రధానమంత్రి అభినందనలు
January 25th, 09:24 pm
దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైనవారికి ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు నానాజీ దేశ్ ముఖ్ సమాజానికి చేసిన సేవను ప్రధాని కొనియాడారు. ‘‘గ్రామీణాభివృద్ధి కోసం నానాజీ దేశ్ ముఖ్ చేసిన కృషి అద్వితీయమైనది. గ్రామాల్లో నివసించే ప్రజల సాధికారతకు సరికొత్త దిశను చూపింది. అణగారినవర్గాలకు సేవకు అంకితమైన ఆయన- వినమ్రత, సహానుభూతికి నిలువెత్తు రూపం. అందువల్ల ఆయన రూపెత్తిన ‘భారతరత్నమే’ అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ప్రధాని అభివర్ణించారు.ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది: లోక్సభలో ప్రధాని మోదీ
February 07th, 01:41 pm
నేడు లోక్సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 01:40 pm
నేడు లోక్సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.రాష్ట్రపతి పదవిలో తాను ఉండగా ఆఖరు రోజున ప్రధాన మంత్రి వద్ద నుండి తనకు అందిన లేఖ లోని అంశాలను వెల్లడి చేసిన పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ
August 03rd, 12:46 pm
భారత రాష్ట్రపతి పదవిలో తాను ఉండగా, ఆఖరు రోజున ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వద్ద నుండి తనకు అందిన ఒక లేఖ లోని అంశాలను పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ వెల్లడి చేశారు. ప్రధాన మంత్రి నుండి వచ్చిన లేఖ తన హృదయాన్ని స్పర్శించిందని శ్రీ ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.President Pranab Mukherjee is extremely knowledgeable and extremely simple: PM Modi
July 24th, 11:20 pm
While releasing the fourth volume of Selected Speeches of President Pranab Mukherjee, PM Modi said that the guidance he received from President Pranab Mukherjee would help him immensely. He described President Mukherjee as extremely knowledgeable and extremely simple.ప్రణబ్ ముఖర్జీ యొక్క ఎంచబడిన ప్రసంగాల వాల్యూం 4 విడుదల చేసిన ప్రధాని మోదీ
July 24th, 08:09 pm
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యొక్క ఎంచబడిన ఉపన్యాసాల నాల్గవ పరిమాణాన్ని విడుదల చేస్తున్నప్పుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వచ్చిన మార్గదర్శకత్వం ఆయనకు ఎంతో సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన రాష్ట్రపతి ముఖర్జీని చాలా పరిజ్ఞాని అని మరియు చాలా సరళమైనవారని వర్ణించారు.ప్రధాని మోదీపై ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు
July 24th, 07:04 pm
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన పాలనను ప్రశంసించారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన సంభాషణకర్తగా, గొప్ప అభ్యాసకునిగా రాష్ట్రపతి పేర్కొన్నారు.Social Media Corner 23 July 2017
July 23rd, 08:20 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
July 22nd, 10:22 pm
న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు వేడుక నిర్వహించారు. శ్రీ మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక జ్ఞాపిక కూడా సమర్పించారు. రాష్ట్రపతిగా గెలిపొందిన, శ్రీ రామ్నాథ్ కోవింద్ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.