శ్రీమతి ప్రమీలా తాయ్ మేడే మృతిపట్ల ప్రధాని సంతాపం

July 31st, 07:28 pm

రాష్ట్ర సేవికా స‌మితి ప్రముఖ్ సంచాలిక శ్రీమతి ప్రమీలా తాయ్ మేఢే మృతికిప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు సంతాపం తెలిపారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం, ముఖ్యంగా సమ్మిళిత సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత సాధనలో ఆమె కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.