భారత తయారీ రంగంపై తాజా జీఎస్టీ సంస్కరణల పరివర్తన ప్రభావాన్ని స్పష్టం చేసిన ప్రధానమంత్రి

September 04th, 08:49 pm

భారత తయారీ రంగంపై తాజా జీఎస్టీ సంస్కరణల పరివర్తన ప్రభావాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. #NextGenGST కార్యక్రమం సరళీకృత పన్ను స్లాబులు, క్రమబద్ధీకరించిన డిజిటల్ అనుమతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందడం వంటి విధానాలను పరిచయం చేసింది. వీటి ద్వారా దేశీయ ఉత్పత్తి, పోటీతత్వం గణనీయంగా మెరుగవుతాయి.