ప్రధానమంత్రి తో దాద్రా, నాగర్ హవేలీ, డామన్, డయ్యూ కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ సమావేశం
May 24th, 08:47 pm
దాద్రా, నాగర్ హవేలీ, డామన్, డయ్యూ కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ కె పటేల్ ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ విషయం పోస్ట్ చేసింది.