Cabinet approves major expansion of postgraduate and undergraduate medical education capacity in the country
September 24th, 05:52 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved Phase-III of the Centrally Sponsored Scheme (CSS) in the medical sector to increase 5,000 PG seats and 5,023 MBBS seats, with an enhanced cost ceiling of Rs. 1.50 crore per seat. This will help augment the availability of doctors and specialists in the country, improve access to quality healthcare, and strengthen the country’s health systems.India is a spirit where the nation is above the self: PM Modi
December 19th, 03:15 pm
PM Modi attended function marking Goa Liberation Day. PM Modi noted that even after centuries and the upheaval of power, neither Goa forgot its Indianness, nor did the rest of India forgot Goa. This is a relationship that has only become stronger with time. The people of Goa kept the flame of freedom burning for the longest time in the history of India.గోవాలో నిర్వహించిన గోవా విమోచన దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
December 19th, 03:12 pm
గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో నిర్వహించిన వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న నాటి వీరులను ఆయన సత్కరించారు. నవీకరించిన ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియం, గోవా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవన సముదాయం, న్యూ సౌత్ గోవా జిల్లా ఆస్పత్రి, మోపా ఎయిర్‌పోర్టులో విమానయాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మార్గోవాలోని డబోలిమ్-నవేలిమ్ వద్ద ‘గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్’సహా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. అలాగే గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టుకు చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ సంస్థకు శంకుస్థాపన చేశారు.డిసెంబర్19 న గోవా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; గోవా విమోచన దినం ఉత్సవాల లో పాల్గొంటారు
December 17th, 04:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 19 న గోవా ను సందర్శించి, మధ్యాహ్నం పూట 3 గంటల వేళ కు గోవా లోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియమ్ లో గోవా విమోచన దినోత్సవాల సంబంధిత కార్యక్రమాని కి హాజరు అవుతారు. ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి స్వాతంత్య్ర యోధుల ను, ‘ఆపరేషన్ విజయ్’ లో పాల్గొన్న యోధుల ను సమ్మానించనున్నారు. పోర్చుగీసు పాలన నుంచి గోవా కు విముక్తి ని ఇచ్చేందుకు భారతదేశ సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ సఫలత కు గుర్తు గా ప్రతి సంవత్సరం లో డిసెంబర్ 19వ తేదీ నాడు ఒక వేడుక గా గోవా విమోచన దినాన్ని నిర్వహించడం జరుగుతున్నది.ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
October 20th, 01:25 pm
ఈ రోజు, బుద్ధుడి పరినీర్వన్ స్థాన్, కుషినగర్ లో, మేము విమానాశ్రయాన్ని ప్రారంభించి, ఒక వైద్య కళాశాలకు పునాది రాయి ని ఏర్పాటు చేశాం. విమాన సేవలు ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అలాగే తీవ్రమైన వ్యాధులకు చికిత్స కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ప్రజల పెద్ద కల నిజమైంది. మీ అందరికీ అభినందనలు.రాజకీయ మెడికల్ కాలేజి, కుశీనగర్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
October 20th, 01:24 pm
కుశీనగర్ లో రాజకీయ మెడికల్ కాలేజి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆయన కుశీనగర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించారు, అలాగే మరికొన్ని అభివృద్ధి పథకాల కు పునాదిరాళ్ల ను సైతం వేశారు.జన ఔషధి దివస్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 07th, 10:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్‌లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్‌సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
March 07th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్‌లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్‌సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తమిళనాడులోనిమదురైలోఎఐఐఎంఎస్కుశంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీచేసినప్రసంగం
January 27th, 11:55 am
ఢిల్లీలోనిఎఐఐఎంఎస్ఆరోగ్యపరిరక్షణరంగంలోమంచిపేరుప్రతిష్ఠలుతెచ్చుకున్నవిషయంమనందరికీతెలిసిందే. మదురైలో – ఎఐఐఎంఎస్ఏర్పాటుద్వారా, మనంఈతరహాఆరోగ్యసంరక్షణనుదేశంనలుమూలలకు, అంటేకన్యాకుమారినుంచికాశ్మీర్, మదురై, అలాగేగౌహతినుంచిగుజరాత్వరకుతీసుకువెళ్లినట్టుచెప్పవచ్చు.మదురైలోఎఐఐఎంఎస్‌నుసుమారు 1600 కోట్లరూపాయలకుపైగావ్యయంతోనిర్మించనున్నాం . ఇదిమొత్తంతమిళనాడులోనిప్రజలకుఎంతోప్రయోజనకరంగాఉండనుంది.మదురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్సదుపాయాలుదేశంనలుమూలలకువిస్తరించినట్టయింది: పర ధానమంత్రి
January 27th, 11:54 am
తమిళనాడులోనిమదురైదానిపరిసరప్రాంతాలలోఆరోగ్యసదుపాయాలు, ఆరోగ్యసేవలకుమరింతఊతంఇస్తూప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీఈరోజుమదురైలోఎఐఐఎంఎస్‌కుశంకుస్థౄపనచేశారు. అలాగేపలుప్రాజెక్టులనుఆయనప్రారంభించారు.ఆగ్రా లో మెరుగైన, మరింత భరోసా తో కూడిన నీటి సరఫరా కు ఉద్దేశించిన గంగాజల్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 02:21 pm
ఆగ్రా లో పర్యాటక రంగ సంబంధిత మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడానికి ప్రోత్సాహాన్ని అందించే చర్యల లో భాగం గా ఆగ్రా నగరాని కి, ఆ నగర పరిసర ప్రాంతాల కు 2,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.10% reservation for the general category poor is a step in the right direction: PM Modi in Agra
January 09th, 02:21 pm
In Agra today, PM Modi launched civic projects worth Rs 2,980 crore. He launched the Gangajal project to provide better and more assured water supply and also laid the foundation stone for an Integrated Command and Control Centre for the Agra Smart City project.ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో ఒక కొత్త ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
May 16th, 04:17 pm
ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో కొత్తగా అఖిల భారత వైద్య శాస్త్ర సంస్థ (ఎఐఐఎమ్ఎస్) ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ప్రోజెక్టు కోసం 1103 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్ఎస్ఎస్‌వై) లో భాగంగా ఈ ఎఐఐఎమ్ఎస్ ను నెలకొల్పనున్నారు.