ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మహిళల పారా కనూకెఎల్2 ఈవెంట్ లో బంగారు పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలవడం పట్ల సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 24th, 01:07 pm

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా నిర్వహించిన మహిళల కనూ కెఎల్2 ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియ జేశారు.

ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పారా కనూయింగ్ మహిళల విఎల్2 ఫైనల్ లో వెండి పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలిచినందుకు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి

October 23rd, 11:22 am

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పారా కనూయింగ్ మహిళల విఎల్2 ఫైనల్ లో వెండి పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలిచినందుకు గాను ఆమె ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.