టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.ఆరా లో పవర్ గ్రిడ్ సబ్ స్టేశన్విస్తరణ కు శంకుస్థాపన ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని సులభతరం గా మార్చుతుంది: ప్రధానమంత్రి
May 09th, 11:15 pm
బిహార్ లోని ఆరా లో పావర్ గ్రిడ్ సబ్-స్టేశన్ యొక్క విస్తరణ పనుల కు శంకుస్థాపన జరగడం తో, బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లాల ప్రజల జీవనం సులభతరం గా మారిపోతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.లేహ్ లో ప్రధాన మంత్రి: 19వ కుశోక్ బకుల్ రిన్‌పోచె యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరు; జోజిలా సొరంగ మార్గం నిర్మాణ పనుల ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు.
May 19th, 12:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజంతా జమ్ము & కశ్మీర్ లో పర్యటించడంలో భాగంగా ఒకటో అంచె లో లేహ్ కు చేరుకొన్నారు.