Sri Guru Teg Bahadur Ji's life, sacrifice and character are a tremendous source of inspiration: PM Modi in Kurukshetra

November 25th, 04:40 pm

PM Modi addressed an event commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur Ji at Kurukshetra in Haryana. He remarked that Sri Guru Teg Bahadur Ji considered the defense of truth, justice, and faith as his dharma, and he upheld this dharma by sacrificing his life. On this historic occasion, the Government of India has had the privilege of dedicating a commemorative postage stamp and a special coin at the feet of Sri Guru Teg Bahadur Ji.

హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 04:38 pm

హర్యానాలోని కురుక్షేత్రలో ఈ రోజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ రోజు భారత వారసత్వ అద్భుత సంగమ దినమని అని వ్యాఖ్యానించారు. ఉదయం తాను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాననీ... ఇప్పుడు తాను గీతా నగరమైన కురుక్షేత్రలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంబంధిత సమాజం హాజరైనట్లు పేర్కొన్న ప్రధానమంత్రి... అందరికీ తన గౌరవప్రదమైన నమస్కారాలు తెలిపారు.

నవంబర్ 9న డెహ్రాడూన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

November 08th, 09:26 am

నవంబర్ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు (రజత మహోత్సవం) పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం

October 31st, 06:08 pm

న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.

మంగోలియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం

October 14th, 01:15 pm

ఆరేళ్ల అనంతరం మంగోలియా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం చాలా ప్రత్యేకమైన సందర్భం. భారత్, మంగోలియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 10 సంవత్సరాలైన వేళ ఈ పర్యటన చోటుచేసుకొంది. ఈ సందర్భంగా ఈ రోజున మేం ఒక సంయుక్త తపాలా బిళ్లను విడుదల చేశాం.. ఇది మన ఉమ్మడి వారసత్వం, వైవిధ్యం, నాగరికత పరమైన సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.

No room for division in India's mantra of unity in diversity: PM Modi

February 08th, 01:00 pm

Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 08th, 12:30 pm

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.

శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

December 13th, 06:52 pm

శ్రీ అరబిందో గారి 150వ జయంతి సందర్భంగా మీ అందరికీ నేను హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. శ్రీ అరబిందో గారి 150వ జయంతి యావత్ దేశానికి ఒక చారిత్రాత్మక ఘటన. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచనలను మన నవ తరానికి తెలియజేయడానికి, దేశం ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రతిజ్ఞ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేక విభిన్న కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో మహర్షి తపస్సు చేసిన పుదుచ్చేరి గడ్డపై ఈ రోజు దేశం ఆయనకు మరో కృతజ్ఞతాపూర్వక నివాళి అర్పిస్తోంది. ఈ రోజు శ్రీ అరబిందో స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయబడ్డాయి. శ్రీ అరబిందో జీవితం, బోధల నుంచి స్ఫూర్తిగా తీసుకొని దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు మన నిర్ణయాలకు ఒక కొత్త శక్తిని, కొత్త బలాన్ని అందిస్తాయని నేను నమ్ముతున్నాను.

PM addresses programme commemorating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing

December 13th, 06:33 pm

The Prime Minister, Shri Narendra Modi addressed a programme celebrating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing today in Kamban Kalai Sangam, Puducherry under the aegis of Azadi ka Amrit Mahotsav. The Prime Minister also released a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo.

Rule of Law has been the basis of our civilization and social fabric: PM

February 06th, 11:06 am

PM Modi addressed Diamond Jubilee celebrations of Gujarat High Court. PM Modi said, Our judiciary has always interpreted the Constitution positively and strengthened it. Be it safeguarding the rights of people or any instance of national interest needed to be prioritised, judiciary has always performed its duty.

గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన – ప్రధానమంత్రి

February 06th, 11:05 am

గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. హైకోర్టు స్థాపించి, అరవై సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో – కేంద్ర చట్టము, న్యాయ శాఖ మంత్రి; సుప్రీం కోర్టు, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు; గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు, న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు వ్యక్తులు పాల్గొన్నారు.

గుజ‌రాత్ ఉన్న‌త న్యాయ‌స్థానం వ‌జ్రోత్స‌వ సూచ‌కంగా ఈ నెల 6న నిర్వహించే కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి‌

February 04th, 08:09 pm

గుజ‌రాత్ ఉన్న‌త న్యాయ‌స్థానం వ‌జ్రోత్స‌వానికి గుర్తు గా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ‌నివారం అంటే, ఈ నెల 6న, ఉద‌యం 10 గంట‌ల 30 నిమిషాల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు. ఈ ఉన్న‌త న్యాయ‌స్థాయం ఏర్పాటై అరవై సంవ‌త్స‌రాలు పూర్తి అయిన ఘ‌ట‌న ను సూచించే ఒక స్మార‌క త‌పాలా బిళ్ళ‌ ను కూడా ఆయ‌న ఆవిష్క‌రిస్తారు.

‘చౌరీ చౌరా’ అమ‌ర‌వీరుల‌ కు ఇవ్వ‌వ‌ల‌సినంత ప్రాధాన్యం ఇవ్వ‌లేదు: ప‌్ర‌ధాన మంత్రి

February 04th, 05:37 pm

‘చౌరీ చౌరా’ అమ‌ర‌వీరుల‌ కు చ‌రిత్ర పుట‌ల లో ఇవ్వ‌దగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వ‌లేదు అంటూ ప్ర‌ధాన మంత్రి గురువారం నాడు విచారాన్ని వ్య‌క్తం చేశారు. అంత‌గా ప్ర‌చారం లోకి రాన‌టువంటి అమ‌ర‌వీరుల, స్వాతంత్య్ర యోధుల గాథల‌ను దేశ ప్ర‌జ‌ల ముంగిట‌ కు తీసుకు రావ‌డానికి మ‌నం చేసే కృషే వారికి అర్పించ‌గ‌లిగే ఒక య‌థార్థమైన నివాళి కాగ‌ల‌దు అని ఆయ‌న అన్నారు. దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెడుతున్న ఈ ఏడాది లో, ఈ కార్యానికి మ‌రింత సంద‌ర్భ శుద్ధి ఉంది అని ఆయ‌న అన్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పుర్ లో గ‌ల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శ‌త‌ వార్షికోత్స‌వాల‌ ను ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించిన త‌రువాత శ్రీ న‌రేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో ప్ర‌సంగించారు.

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

February 04th, 02:37 pm

శివుని అవతారమైన గోరక్షనాథ్ కు మొదటగా నమస్కరిస్తున్నాను. దేవరాహా బాబా ఆశీస్సులతో ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ, నేను దేవరాహా బాబా కు చెందిన చౌరీ చౌరా యొక్క గొప్ప ప్రజల ముందు స్వాగతం మరియు నమస్కరిస్తున్నారు.

‘చౌరీ చౌరా’ శ‌త వార్షికోత్స‌వాల‌ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

February 04th, 02:36 pm

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పుర్ లో గ‌ల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శ‌త వార్షికోత్స‌వాల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర ‌మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు తో దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక ప్ర‌తిష్టాత్మ‌క‌ ఘ‌ట‌న గా పేరు తెచ్చుకొన్న ‘చౌరీ చౌరా’ ఉదంతానికి 100 సంవ‌త్స‌రాలు అవుతున్నాయి. ‘చౌరీ చౌరా’ శ‌త వార్షిక ఉత్స‌వానికి అంకితం చేసిన ఒక త‌పాలా బిళ్ళ‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి ఇదే సంద‌ర్భం లో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మ‌తి ఆనందీబెన్ ప‌టేల్‌ తో పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు.

‘చౌరీ చౌరా’ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ ను ఫిబ్ర‌వ‌రి 4న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

February 02nd, 12:23 pm

‘చౌరీ చౌరా’ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పుర్ లో గల ‘చౌరీ చౌరా’ లో ఈ నెల 4న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించ‌నున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక విశిష్ట ఘ‌ట్టం అయిన‌టువంటి ‘చౌరీ చౌరా’ ఉదంతం చోటు చేసుకొని ఆ రోజుకల్లా 100 సంవ‌త్స‌రాలు అవుతాయి. ‘చౌరీ చౌరా’ శ‌త జ‌యంతి కి అంకితం చేసిన ఒక త‌పాలా బిళ్ళ‌ ను ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రిస్తారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా ఈ సంద‌ర్భం లో పాలుపంచుకోనున్నారు.

ఈ నెల 25న ల‌ఖ్‌న‌వూ విశ్వ‌విద్యాల‌యం శ‌త వార్షిక స్థాప‌న దినోత్స‌వానికి హాజ‌రుకానున్న ప్ర‌ధాన మంత్రి

November 23rd, 01:13 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 25న ల‌ఖ్‌న‌వూ విశ్వ‌విద్యాల‌యం శ‌త వార్షిక స్థాప‌న దినోత్స‌వం లో ఆ రోజు సాయంత్రం 5:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని 1920వ సంవ‌త్స‌రం లో స్థాపించ‌డం జ‌రిగింది. ఇది త‌న 100వ‌ సంవ‌త్స‌ర ఉత్స‌వాన్ని జ‌రుపుకోనుంది.

రేపటి రోజు న ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ యొక్క శంకుస్థాపన సమారోహాని కి హాజరు కానున్న ప్రధాన మంత్రి

August 04th, 07:07 pm

అయోధ్య లో రేపటి రోజు న జరుగనున్న ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’యొక్క శంకుస్థాపన సమారోహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.

బాంగ్లాదేశ్ ప్ర‌ధాన‌ మంత్రి భారతదేశం లో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భం లో విడుదలైన ఇండియా- బాంగ్లాదేశ్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

October 05th, 06:40 pm

ఇరువురు ప్ర‌ధానులు అత్యంత స్నేహపూర్వ‌క‌మైన, ఉత్సాహ‌భరితమైన వాతావ‌ర‌ణం లో జరిగిన స‌మగ్ర చ‌ర్చ‌ల లో పాలు పంచుకొన్నారు. అనంత‌రం ఇరువురు ప్ర‌ధాన‌ మంత్రులు ద్వైపాక్షిక అవ‌గాహ‌న ప‌త్రాల తో పాటు ప‌ర్య‌ట‌న సంద‌ర్భం గా సంత‌కాలైన ఒప్పంద ప‌త్రాల ను కూడా ఇచ్చి పుచ్చుకొనేందుకు ఏర్పాటైన కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు.

PM Modi presents Yoga Awards & launches 10 AYUSH centers

August 30th, 11:00 am

Prime Minister Narendra Modi presents Yoga Awards & launches 10 AYUSH centers.