పోషణ్పఖ్ వాడా సఫలం అవ్వాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి
March 22nd, 09:13 am
ఈ రోజు న మొదలవుతున్న వార్షిక పోషణ్ పఖ్ వాడా లో శ్రీ అన్న (చిరుధాన్యాలు) కు ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.March 22nd, 09:13 am
ఈ రోజు న మొదలవుతున్న వార్షిక పోషణ్ పఖ్ వాడా లో శ్రీ అన్న (చిరుధాన్యాలు) కు ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.