ప్రధాన మంత్రి థాయ్‌లాండ్ పర్యటనలో ముఖ్యాంశాలు
April 03rd, 08:36 pm
డిజిటల్ సాంకేతికతల రంగంలో సహకారంపై ఆదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సమాజ (సొసైటీ) మంత్రిత్వ శాఖ.. భారతదేశ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం.భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా’- మేక్ ఇన్ ఒడిశా సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 28th, 11:30 am
ఒడిశా రాష్ట్ర గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఒడిశా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ పారిశ్రామిక-వాణిజ్యవేత్తలు, దేశవిదేశాల పెట్టుబడిదారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఒడిశా సోదరసోదరీమణులారా!భువనేశ్వర్ లో 'ఉత్కర్ష్ ఒడిశా' - మేక్ ఇన్ ఒడిశా సదస్సు- 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 28th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా సమ్మేళనం, 2025 మేక్ ఇన్ ఒడిశా ఎగ్జిబిషన్ లను ప్రారంభించారు. 2025 జనవరి నెలలో తాను ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి అని, ప్రవాసీ భారతీయ దివస్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తాను మొదటిసారి వచ్చానని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఒడిశాలో జరిగిన అతిపెద్ద వ్యాపార శిఖరాగ్ర సదస్సు బిజినెస్ సమ్మిట్ ఇదేనని, మేక్ ఇన్ ఒడిశా కాన్ క్లేవ్ 2025లో 5-6 రెట్లు ఎక్కువ మంది పెట్టుబడిదారులు పాల్గొంటున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 13th, 11:55 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ పీయూష్ గోయల్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పురి గారు, శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, శ్రీ రాజ్ కుమార్ సింగ్ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమ సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,పిఎమ్ గతి శక్తి ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 13th, 11:54 am
‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్ కరీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ సర్బానంద సొణొవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇంకా శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ఆర్.కె. సింహ్ లతో పాటు ముఖ్యమంత్రులు, లెఫ్టెనంట్ గవర్నర్ లు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్ మన్ శ్రీ కుమార్ మంగళం బిర్ లా, ట్రాక్టర్స్ ఎండ్ ఫార్మ్ ఇక్విప్ మెంట్స్ సిఎమ్ డి మల్లిక శ్రీనివాసన్ గారు, సిఐఐ ప్రెసిడెంట్ మరియు టాటా స్టీల్ కు సిఇఒ, ఎండి అయిన శ్రీ నరేంద్రన్, రివిగో సహ వ్యవస్థాపకుడు శ్రీ దీపక్ గర్గ్ లు ఈ సందర్భం లో వారి వారి ఆలోచనల ను వెల్లడించారు.భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ‘మైత్రి సేతు’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
March 09th, 11:59 am
త్రిపుర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ దేవ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణఉ దేవ్ వర్మ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన త్రిపుర సోదర, సోదరీమణులారా.. త్రిపుర అభివృద్ధికి మూడేళ్లు పూర్తవుతుండటంతోపాటు పరిస్థితుల్లో స్పష్టమైన సానుకూల మార్పు కనిపిస్తున్న సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు.భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ‘మైత్రి సేతు’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 09th, 11:58 am
భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ఏర్పాటైన ‘మైత్రీ సేతు’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మంగళవారం నాడు ప్రారంభించారు. ఆయన త్రిపుర లో అనేక మౌలిక సదుపాయాల పథకాల ను ప్రారంభించారు; మరికొన్ని మౌలిక సదుపాయాల పథకాల కు శంకుస్థాపనల ను కూడా చేశారు. ఈ కార్యక్రమం లో త్రిపుర గవర్నర్, త్రిపుర ముఖ్యమంత్రి పాలుపంచుకొన్నారు. బాంగ్లాదేశ్ ప్రధాని వీడియో మాధ్యమం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భం లో ప్రదర్శించడమైంది.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 10:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.తమిళ నాడు లోని కోయంబత్తూరు లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 25th, 04:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన నైవేలీ నూతన థర్మల్ పవర్ ప్రాజెక్టు ను, ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేశారు. లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనులకు, వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన గ్రిడ్ సంధానిత క్షేత్ర ఆధారితమైన సోలర్ పవర్ ప్లాంటు రూపకల్పన, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ (ఐసిసిసి) ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఒబి) ని, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్’ లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ కూడా పాల్గొన్నారు.కోయంబత్తూరు లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 25th, 04:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన నైవేలీ నూతన థర్మల్ పవర్ ప్రాజెక్టు ను, ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేశారు. లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనులకు, వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన గ్రిడ్ సంధానిత క్షేత్ర ఆధారితమైన సోలర్ పవర్ ప్లాంటు రూపకల్పన, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ (ఐసిసిసి) ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఒబి) ని, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్’ లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ కూడా పాల్గొన్నారు.Won't spare those who sponsor terrorism: PM Modi
March 04th, 07:01 pm
PM Narendra Modi launched various development works in Ahmedabad today. Addressing a gathering, PM Modi cautioned the sponsors of terrorism and assured the people that strict action will be taken against elements working against the nation.గుజరాత్ లోని అహమదాబాద్ లో అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 04th, 07:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అహమదాబాద్ ను సందర్శించి వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు.నేషనల్ మేరిటైమ్ డే నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; జల శక్తి పై శ్రద్ధ వహించడంలో బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ను ఒక ప్రేరణగా స్మరించిన ప్రధాన మంత్రి.
April 05th, 09:45 am
నేషనల్ మేరిటైమ్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.నేడు ప్రపంచమంతా భారతదేశాన్ని ఎంతో గౌరవంతో చూస్తుంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
March 25th, 11:30 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 42 వ 'మన్ కి బాత్' సంచికలో తన ఆలోచనలను విస్తృతమైన అంశాలపై పంచుకున్నారు. ప్రతి మన్ కి బాత్ కి లభించిన ఇన్పుట్లు అనేవి ఏ సంవత్సరంలో నెల లేదా సమయం గురించి సూచించిందో ఆయన వివరించారు. రైతుల సంక్షేమం, మహాత్మా గాంధీ యొక్క 150 వ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం, యోగ దినోత్సవం మరియు నవభారతదేశం గురించి ప్రధాని మాట్లాడారు. రానున్న పండుగలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు.భారతదేశం-కొరియా వ్యాపార శిఖర సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 27th, 11:00 am
మీ అందరినీ ఇక్కడ కలుసుకొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో భారీ సంఖ్యలో కొరియా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండడం నిజంగా ఒక ప్రపంచ గాథ వంటిది. మీ అందరినీ ఆహ్వానించడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను.ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ
February 03rd, 02:10 pm
గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 03rd, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.