సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: ప్రధానమంత్రి
April 26th, 01:00 pm
భారత ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్ కు గౌరవ రాష్ట్రపతి నివాళులు అర్పించారని, పోప్ ఫ్రాన్సిస్ సమాజానికి చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం.. ప్రధానమంత్రి సంతాపం
April 21st, 02:20 pm
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.భారత కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
December 23rd, 09:24 pm
మూడు నాలుగు రోజుల కిందటే కేంద్ర మంత్రి అయిన నా సహచరుడు జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈవేళ మీ అందరి మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ వేడుకలో మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఇది మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలవబోతోంది. సీబీసీఐ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా సీబీసీఐకి, దానితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 23rd, 09:11 pm
క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), న్యూడిల్లీలోని సీబీసీఐ కేంద్రం ఆవరణలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తరహా కార్య్రమానికి ఓ ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి. కార్డినల్స్, బిషప్‌లు, చర్చిలో ప్రధాన నాయకులతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్యమైనవారితో ప్రధాని సంభాషించారు.పవిత్ర రోమన్ కేథలిక్ చర్చి కి కార్డినల్ గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్ ను పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ నియమించడం సంతోషదాయకం: ప్రధానమంత్రి
December 08th, 09:48 am
పవిత్ర రోమన్ కేథలిక్ చర్చికి కార్డినల్‌గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్‌ను పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ నియమించినందుకు సంతోషిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అమిత గర్వకారణం: ప్రధాన మంత్రి
December 07th, 09:31 pm
ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అత్యంత గర్వకారణమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.A Special Christmas at PM Modi’s Residence
December 26th, 05:08 pm
Prime Minister Narendra Modi recently celebrated Christmas with the Christian community. His interaction, imbued with warmth and respect, underscored the deep-rooted values of pluralism and inclusivity that are the bedrock of India's vibrant democracy.లోక్ కల్యాణ్ మార్గ్ లోని 7వ నెంబరులో క్రిస్మస్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
December 25th, 02:28 pm
మొదట, నేను మీ అందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి, ఈ ముఖ్యమైన పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు!క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కమ్యూనిటీతో సంభాషించిన ప్రధానమంత్రి
December 25th, 02:00 pm
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ కమ్యూనిటీ ప్రజలతో సమావేశమై సంభాషించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఒక గీతాలాపన ప్రదర్శన కూడా ఇచ్చారు.పోప్ శ్రీ ఫ్రాంసిస్ త్వరగా కోలుకోవాలిఅనే ఆకాంక్ష ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
March 31st, 09:11 am
పోప్ (రోమన్ కేథలిక్కుల ప్రధాన గురువు) శ్రీ ఫ్రాంసిస్ కు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి, వారు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలి అనే ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.2021 నుండి ప్రధాని మోదీ యొక్క 21 ప్రత్యేక ఫోటోలు
December 31st, 11:59 am
2021 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, 2021 నుండి ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.PM Modi meets Pope Francis in Vatican City
October 30th, 02:27 pm
Prime Minister Narendra Modi met Pope Francis in Vatican City. Had a very warm meeting with Pope Francis. I had the opportunity to discuss a wide range of issues with him and also invited him to visit India, tweeted the Prime Minister.