‘పూజా నీ కాంస్య పతకం మా వేడుకలకు నాంది.. క్షమాపణలేల!’
August 07th, 08:48 am
కామన్‌వెల్త్ గేమ్స్-2022 మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 50 కిలోల విభాగంలో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి రావడంపై భారత రెజ్లర్ పూజా గెహ్లోత్ భావోద్వేగానికి గురికావడం గురించి ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ ట్వీట్‌పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు. పూజా గెహ్లోత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని ఈ సందర్భంగా ఆయన ఊరడించారు.మహిళల 50 కేజి రెజ్లింగ్‌లో కాంస్యపతకం సాధించిన పూజగెహ్లోత్ ను అభింనందించిన ప్రధానమంత్రి
August 06th, 10:50 pm
2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడలలో మహిళల 50 కెజిల రెజ్లింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించిన పూజా గెహ్లోత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి,