సిక్కింలోని నామ్చీలో సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
July 21st, 01:01 pm
సిక్కింలోని నామ్చీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ ప్రమాదం... ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
July 13th, 09:55 pm
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కోల్‌కతాలో దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
June 25th, 11:13 am
బాధితులకు అన్ని రకాల సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని బాధితులకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రకటన
June 08th, 07:32 pm
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారుపంజాబ్లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
June 06th, 06:22 pm
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఢిల్లీ.. మాలవీయ నగర్‌లో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
June 03rd, 01:04 pm
ఢిల్లీ.. మాలవీయ నగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. బాధితులకు అన్ని విధాలా సాయాన్ని అధికారులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.కర్ణాటకలోని కారవార్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
May 24th, 06:51 pm
కర్ణాటకలోని కారవార్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన... ప్రాణనష్టంపై సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
May 18th, 01:45 pm
ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.ఢిల్లీలోని షాదారా జిల్లాలో అగ్నిప్రమాద ఘటన... మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
May 03rd, 07:06 pm
ఢిల్లీలోని షాదారా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పడవ బోల్తా... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
May 01st, 12:59 pm
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పడవ బోల్తా పడి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో దుర్ఘటన... ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 29th, 11:25 pm
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ప్రాణ నష్టానికి దారి తీసిన ఓ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన కారణంగా ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 29th, 11:22 pm
కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన దురదృష్టకర ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌లో రోడ్డు దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
April 23rd, 02:34 pm
ఉత్తరప్రదేశ్.. మీర్జాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.కేరళలోని త్రిస్సూర్ బాణసంచా పరిశ్రమలో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
April 21st, 08:35 pm
కేరళలోని త్రిస్సూర్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఉధంపూర్‌లో బస్సు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
April 20th, 01:02 pm
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం... విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
April 16th, 09:50 am
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.బీహార్‌లోని కటిహార్ ప్రమాద మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
April 11th, 10:56 pm
బీహార్‌లోని కటిహార్ ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.బీహార్‌లోని నలందలో ప్రమాదం.. ప్రాణనష్టంపై పీఎం సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
March 31st, 12:50 pm
బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.బీహార్‌లోని నలందలో ప్రమాదం.. ప్రాణనష్టంపై పీఎం సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
March 26th, 11:19 am
బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కూలిన భవనం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
March 23rd, 05:40 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కుప్పకూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.