ఢిల్లీలోని షాదారా జిల్లాలో అగ్నిప్రమాద ఘటన... మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
May 03rd, 07:06 pm
ఢిల్లీలోని షాదారా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కూలిన భవనం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
March 23rd, 05:40 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కుప్పకూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
February 28th, 06:45 pm
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతి చెందిన వారిపట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం: సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
July 15th, 10:02 pm
ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను సంబంధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో మృతులకు ప్రధాని సంతాపం
April 30th, 09:53 am
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో మరణించినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.కోల్‌కతాలో అగ్నిప్రమాదం...ప్రాణనష్టం... ప్రధానమంత్రి సంతాపం
April 30th, 09:46 am
కోల్‌కతాలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను వారి సంబంధికులకు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నారు.గుజరాత్ బనస్కాంతా బాణాసంచా కర్మాగారం పేలుడు దుర్ఘటనలో
April 01st, 07:32 pm
గుజరాత్ బనస్కాంతా బాణాసంచా కర్మాగారం పేలుడు దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విచారం వ్యక్తం చేశారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున తక్షణ సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.రాజస్థాన్‌లోని సీకర్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
October 29th, 07:33 pm
రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.తమిళనాడులోని తిరుపత్తూరు రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
September 11th, 07:22 pm
తమిళనాడులోని తిరుపత్తూరులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు.చమోలీ లో జరిగిన విషాదకరమైన విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో బాధితులైన వారికి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
July 19th, 09:51 pm
‘‘చమోలీ లో జరిగిన విషాదకర దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ@narendramodi’’ అని తెలిపింది.మహారాష్ట్ర లోని ధులే లో జరిగిన దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
July 04th, 11:15 pm
మహారాష్ట్ర లోని ధులే లో ఒక దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో మరణించిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారుఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని నివాళి పిఎం జాతీయ సహాయ నిధి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటనన
May 16th, 09:38 pm
ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ( పిఎం ఎన్ ఆర్ ఎఫ్) నుంచి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.చందౌసి, సికింద్రాబాద్ ప్రమాద బాధితులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
March 17th, 09:27 pm
చందౌసి, సికింద్రాబాద్ ప్రమాదాల్లో బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.పూంఛ్ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి
September 14th, 04:28 pm
పూంఛ్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
August 25th, 11:18 am
కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచిపరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
July 18th, 02:29 pm
మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది.ముంబయి లో భవనం కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు బాధపడ్డ ప్రధాన మంత్రి
June 28th, 10:31 pm
ముంబయి లో భవనం కూలిన ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని కూడా ప్రకటించారు.కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి. పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటన
May 24th, 06:08 pm
కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు ప్రధానమంత్రి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా . అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రధానంత్రి జాతీయ సహాయ నిధి నుంచి (పిఎంఎన్ ఆర్ ఎఫ్) చెల్లించనున్నట్టు ప్రకటించారు.హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఫ్యాక్టరీ దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 22nd, 02:07 pm
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఫ్యాక్టరీ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 22nd, 12:57 pm
ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.