అధికారిక కార్యక్రమాల్లో పొందిన బహుమతుల ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని ఆహ్వానం
September 24th, 01:09 pm
తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.ప్రధాన మంత్రితాను అందుకొన్న జ్ఞాపికల వేలంపాట లో పాల్గొనవలసింది గా పౌరుల ను ఉత్సాహపరచారు
October 27th, 01:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను అందుకొన్న జ్ఞాపిక ల వేలంపాట లో పౌరులు పాల్గొని, ఆ జ్ఞాపికల ను గెలుచుకోవడాని కి వారి వారి బిడ్ లను వేయవలసిందంటూ ఉత్సాహపరచారు. దీనిలో వచ్చే సొమ్ము ను నమామి గంగే కు ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.జ్ఞాపికల వేలం 12దాకా పొడిగింపు
October 07th, 10:51 pm
ప్రధాని జ్ఞాపికల వేలం-2022ను ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.PM appreciates enthusiasm for ‘PM Mementoes auction’
September 28th, 05:49 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed happiness for the current enthusiasm for PM Mementoes auction . He urged all, specially youngsters, to have a look at the gifts being auctioned and gift them among family and friends.