కేరళంలోని ఎర్నాకుళంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 11th, 02:00 pm
కొచ్చి నగర సందర్శన నాకు సదా అద్భుత అనుభవం. ఉత్సాహం పొంగులు వారే ఈ తీరప్రాంత నగరం నుంచి కేరళం రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే అవకాశం ఇవాళ నాకు లభించింది. తదనుగుణంగా కొద్దిసేపటి కిందటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి దాదాపు రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.కేరళంలోని ఎర్నాకుళంలో సుమారు రూ.11,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 11th, 01:30 pm
తీర ప్రాంత నగరం కొచ్చి పర్యటన నేపథ్యంలో కేరళం అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.11,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. కొచ్చి పర్యటన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ నూతన ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా కేరళం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అని ఆయన తెలిపారు.ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ
October 10th, 12:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో కేరళ ముఖ్యమంత్రి సమావేశం
August 27th, 02:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.కేరళ లోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి సంతాపం
July 30th, 10:30 am
కేరళ వాయనాడ్ లోని కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డ కారణంగా పలువురు ప్రాణాలను కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ తో కూడా మాట్లాడారు. అక్కడ తలెత్తిన స్థితి ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సాద్యమై అన్ని రకాల సహాయాన్నీ అందిస్తామంటూ ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.కేరళ ముఖ్యమంత్రిగా శ్రీ పినరయ్ విజయన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయనను అభినందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
May 20th, 05:12 pm
కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంం చేసిన శ్రీ పినరయ్ విజయన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.CM of Kerala, Pinarayi Vijayan calls on PM Modi
May 28th, 06:09 pm