When growth is driven by aspirations, it becomes inclusive and sustainable: PM Modi at Rising Bharat Summit

April 08th, 08:30 pm

PM Modi addressed the News18 Rising Bharat Summit. He remarked on the dreams, determination, and passion of the youth to develop India. The PM highlighted key initiatives, including zero tax on income up to ₹12 lakh, 10,000 new medical seats and 6,500 new IIT seats, 50,000 new Atal Tinkering Labs and over 52 crore Mudra Yojana loans. The PM congratulated the Parliament for enacting Waqf law.

న్యూస్18 ‘రైజింగ్ భారత్ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 08th, 08:15 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో న్యూస్‌ 18 నిర్వహించిన ‘ఉషోదయ భారత్‌ శిఖరాగ్ర సదస్సు’ (రైజింగ్ భారత్ సమ్మిట్‌)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు ద్వారా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగాగల గౌరవనీయ అతిథులతో మమేకమయ్యే అవకాశం కల్పించిందంటూ నెట్‌వర్క్18 యాజమాన్యానికి ఆయన ఈ సందదర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి భారత యువత ఆకాంక్షలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సదస్సు నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదే వేదికపై నిర్వహించిన ‘వికసిత భారత్‌ యువ నాయకత్వ గోష్ఠి’ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలనే యువత కలలు, సంకల్పం, అభినివేశం ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించే 2047 నాటికి భారత్‌ పురోగమన పథాన్ని వివరిస్తూ అడుగడుగునా నిరంతర చర్చలు విలువైన అవగాహననిస్తాయని పేర్కొన్నారు. అమృత కాల తరాన్ని శక్తియుతం చేస్తూ.. మార్గదర్శకత్వం వహిస్తూ.. వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

For 10 years, AAP-da leaders sought votes on the same false promises. But now, Delhi will no longer tolerate these lies: PM

February 02nd, 01:10 pm

Prime Minister Modi addressed a massive and spirited rally in Delhi’s RK Puram, energizing the crowd with his vision for a Viksit Delhi and exposing the failures of the AAP-da government. He reaffirmed his commitment to fulfilling every promise and ensuring the city’s holistic development.

PM Modi Addresses Enthusiastic Crowd in Delhi’s RK Puram, Calls for Historic BJP Mandate

February 02nd, 01:05 pm

Prime Minister Modi addressed a massive and spirited rally in Delhi’s RK Puram, energizing the crowd with his vision for a Viksit Delhi and exposing the failures of the AAP-da government. He reaffirmed his commitment to fulfilling every promise and ensuring the city’s holistic development.

త్రిపురలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం

February 15th, 02:59 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సంతిర్ బజార్లో మరియు రాష్ట్ర రాజధాని అగర్తలలో ప్రచార ర్యాలీలను ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో, గత 20-25 సంవత్సరాలుగా వామపక్ష ప్రభుత్వం ఎంజాయ్ చేస్తున్నారనే విషయాలపై వివరణ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. త్రిపుర అభివృద్ధికి తలుపులు తెరిచేందుకు, రాష్ట్రంలోని ప్రజలు వారిని అధికారం నుంచి తొలగించాలని నేను కోరుతున్నాను.

త్రిపుర కోసం మేము మూడు ‘T’లపై దృష్టి సారించాము: ప్రధాని మోదీ

February 08th, 03:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపురలోని సోనమురా, కైలషహర్, బహిరంగ సభలలో ప్రసంగించారు. గురువారం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, త్రిపుర నూతన స్థాయికి చేరుకోవాలనుకుంటోంది, మంచి ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.అని అన్నారు.

త్రిపురలో బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం

February 08th, 03:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపురలోని సోనమురా, కైలషహర్ లలో జరిగిన బహిరంగ సభలలో ప్రసంగించారు. గురువారం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, త్రిపుర నూతన స్థాయికి చేరుకోవాలనుకుంటోంది, మంచి ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అని అన్నారు

Social Media Corner - 30th June

June 30th, 07:11 pm



Social Media Corner - 29th June

June 29th, 06:31 pm