ప్రధాని మోదీతో పవనముఖ్తాసన సాధనచేయండి!

May 21st, 09:36 am

ప్రధాన మంత్రి మోదీ నేడు పవనముఖ్తాసన అభ్యసిస్తున్న ఒక 3డి యానిమేషన్ వీడియోను షేర్ చేశారు. ఈ ఆసనానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగ యొక్క నాలుగవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అనేక వీడియోలను షేర్ చేస్తున్నారు.