కకోరి రైలు పోరాటానికి శతాబ్ది సందర్భంగా దేశభక్తుల ధైర్యసాహసాలను స్మరించుకున్న ప్రధాని మోదీ

August 09th, 02:59 pm

కకోరి రైలు పోరాటం 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పాల్గొన్న భారతీయుల శౌర్యం, దేశభక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకున్నారు.

ఈజిప్టు కు చెందిన బాలిక దేశ భక్తి గీతాన్ని పాడడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

January 29th, 05:02 pm

75 వ # #RepublicDay ఉత్సవాల సందర్భం లో ఈజిప్టు కు చెందిన బాలిక కరిమాన్ గారు పాడినటువంటి ‘‘దేశ్ రంగీలా’’ అనే దేశ భక్తి గీతం యొక్క ఆలాపన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.