భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 29th, 01:10 pm
భగవాన్ పరశురామ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.భగవాన్ పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 22nd, 09:28 am
“పరశురామ జయంతి నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఆయన దయతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సాహసం, విజ్ఞానం, విచక్షణతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.పరశురామ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 03rd, 11:34 am
పరశురామ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 14th, 09:52 am
పరశురామ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అక్షయ తృతీయ మరియు పరశురాం జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
April 28th, 10:49 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్షయ తృతీయ మరియు పరశురాం జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. “భారతీయులందరికీ అక్షయ తృతీయ మరియు పరశురాం జయంతి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేసారు.