Cabinet approves revision in cost and investment in equity for HPCL Rajasthan Refinery Limited (HRRL), Pachpadra, District - Balotra, Rajasthan
April 08th, 04:21 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi has approved the revision of HPCL Rajasthan Refinery Limited project cost from Rs.43,129 Crore to Rs.79,459 Crore and additional equity investment of Rs.8,962 Crore by Hindustan Petroleum Corporation Limited (HPCL). The project will lead to energy independence and reduce import dependence of petrochemical sector.రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో పచపద్ రా వద్ద రాజస్థాన్ రిఫైనరీ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఒక జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:37 pm
భారీ సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులకు అభినందనలు..రాజస్థాన్ లోని బాడ్ మేర్ జిల్లాలో ఉన్న పచ్ పద్ రా లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్ మేర్ జిల్లాలోని పచ్ పద్ రా లో ఈ రోజు రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఎంతో ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో జన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రాజస్థాన్ లోని బార్మర్ లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి
January 15th, 11:20 am
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో పచ్ పద్రలో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2018 జనవరి 16వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు.