రాజ్యసభఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత పట్ల సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి

September 13th, 04:00 pm

రాజ్య సభ ఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.