న్యూ ఆర్లీన్స్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ప్రధానమంత్రి

January 02nd, 06:25 pm

న్యూ ఆర్లీన్స్ లో జరిగిన తీవ్రవాది దాడిని ఒక పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించారు.