శ్రీలంక అధ్యక్షుడితో టెలిఫోన్‌లో సంభాషించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 01st, 08:45 pm
గౌరవ శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయకేతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు.శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
November 28th, 03:37 pm
దిత్వా తుపాను సృష్టించిన విపత్తు కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన శ్రీలంక ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల భద్రత, మనోధైర్యం, త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.