ఓపెన్ ఏఐ సీఈవోతో ప్రధాని బేటీ

February 20th, 09:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో.. ఓపెన్ సీఈవో శ్రీ శాం ఆల్ట్‌మన్ ఈ రోజు సమావేశమయ్యారు.