నూతన ఓసీఐ పోర్టల్‌కు ప్రధాని ప్రశంసలు
May 19th, 09:28 pm
నూతన ఓసీఐ పోర్టల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. ‘‘విస్తరించిన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో కూడిన కొత్త ఓసీఐ పోర్టల్.. ప్రజాహితమైన డిజిటల్ పాలనను బలోపేతం చేసే దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.