
2025 ఖరీఫ్ సీజన్లో (01.04.25 - 30.09.25) ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్లను అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం
March 28th, 04:11 pm
2025 ఖరీఫ్ సీజన్లో (01.04.25-30.09.25) ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్లను అందించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫేట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్‌బిఎస్) రేట్లను ఆమోదించిన మంత్రివర్గం
September 18th, 03:14 pm
ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫాట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేట్లను ఖరారు చేయాలన్న రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె ) ఎరువులపై రబీ సీజను 2023-24 కు (అనగా 01.10.2023మొదలుకొని 31.03.2024 వరకు) గాను పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధరల కు ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి
October 25th, 03:17 pm
రబీ సీజను 2023-24 కు (అనగా 01.10.2023 మొదలుకొని 31.03.2024 వరకు) ఫాస్ఫేటిక్ , ఇంకా ఫొటాసిక్ (పి&కె) ఎరువుల పై పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధరల ను ఖరారు చేయడం కోసం ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది.