హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

April 26th, 07:28 pm

హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “రాష్ట్ర ప్రభుత్వం సహాయక, రక్షణ చర్యలు కొనసాగిస్తోంది” అని శ్రీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.