నువాఖాయి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

August 28th, 01:16 pm

నువాఖాయి పర్వదిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆహార భద్రతకు, అభివృద్ధికి వెన్నుముకగా నిలిచిన రైతుల కృషిని ఈ పండుగ గుర్తుచేస్తుందన్నారు. మనందరినీ ఏకతాటిపై తీసుకువచ్చే రైతులపై కృతజ్ఞత భావనను, ఐక్యతా స్పూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.

నువఖై సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

September 20th, 09:04 pm

నువఖై పవిత్ర దినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.

PM greets the people of Odisha on the festival of Nuakhai

September 18th, 09:20 am