నార్వే చెస్ 2025లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ పై తొలిసారిగా విజయం సాధించిన గుకేశ్ ను అభినందించిన ప్రధానమంత్రి

June 02nd, 08:23 pm

తొలిసారిగా మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు చెస్ ఆటగాడు గుకేశ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. నార్వే చెస్ 2025 రౌండ్‌ 6లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ పై గుకేశ్ గెలిచాడు.