సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

March 07th, 04:00 pm

దేశ ఈశాన్య ప్రాంతం లోని అయిదు స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు.