ఆధ్యాతిక గురువు నిరంజన్ దాస్ జీని కలిసిన ప్రధానమంత్రి

July 17th, 10:30 pm

జలంధర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిరంజన్ దాస్ జీ ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కలిశారు. ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఆయన అందిస్తున్న సేవలు ఎంతగానో స్ఫూర్తిదాయకమని ప్రధాని శ్రీ మోదీ కొనియాడారు.

సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి భేటీ

February 01st, 07:21 pm

శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి ఈ రోజు.. ఈ విశిష్ట సందర్భంగా సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌లో సమావేశమయ్యారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సేవకు గుర్తింపుగా పద్మ శ్రీ పురస్కారంతో ఆయనను ఇటీవలే గౌరవించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.