రాజస్థాన్‌‌లోని ఝాలావాడ్‌లో బడి దుర్ఘటన.. విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

July 25th, 11:17 am

రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌లో ఒక పాఠశాలలో జరిగిన దుర్ఘటన పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘ఈ కష్టకాలంలో బాధిత విద్యార్థులతో పాటు వారి కుటుంబాలకు కలిగిన వేదనకు గాను నేను నా సంతాపం తెలియజేస్తుఃన్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.