అర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించడంతో నికోల్ పాశిన్యాన్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని

June 08th, 04:51 pm

అర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నికోల్ పాశిన్యాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలియజేశారు. మరోసారి దక్కిన ప్రజామోదం ఆయన నాయకత్వంపై, దార్శనికతపై అర్మేనియా ప్రజలకు ఉన్న శాశ్వతమైన నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఎన్నికైనందుకుఅభినందనల ను తెలిపిన ఆర్మేనియా యొక్క ప్రధాని

June 06th, 09:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆర్మేనియా యొక్క ప్రధాని శ్రీ నికోల్ పాశిన్‌యాన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఇటీవలే ముగిసిన సాధారణ ఎన్నికల లో శ్రీ నరేంద్ర మోదీ విజయాన్ని సాధించినందుకు అభినందనల ను తెలియ జేశారు.