భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
January 07th, 03:03 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.దృఢ సంకల్పం, ఇచ్ఛా శక్తి ప్రాధాన్యాన్ని చెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 02nd, 09:43 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన సంవత్సర వేళ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో అందరి ప్రయత్నాలూ ఫలిస్తాయన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.సద్గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని చాటి చెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 01st, 11:24 am
ఓ సుభాషితంలో సూచించిన ప్రకారం.. జ్ఞానం, వైరాగ్యం, ధనం, వీరత్వం, శక్తి, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, ప్రతిభ, ధైర్యంలతో పాటు కోమలత్వం వంటి మంచి గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
January 01st, 11:22 am
కొత్త సంవత్సరం 2026 సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ఐఎన్ఎస్‌వీ కౌండిన్య నావిక సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 31st, 11:30 pm
నౌకాయానం చేస్తున్న ఐఎన్ఎస్‌వీ కౌండిన్య జట్టు ఓ చిత్రాన్ని పంపించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది ఉత్సాహాన్ని ఆయన మెచ్చుకున్నారు. 2026వ సంవత్సరంలోకి దేశ ప్రజలు అడుగుపెడుతున్న సందర్భంలో... కౌండిన్య సిబ్బందికి ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
December 28th, 11:30 am
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.నవ్రోజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
August 16th, 01:03 pm
పార్శీ నూతన సంవత్సరమైన నవ్రోజ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.పోయిలా బోయిశాఖ్ సందర్భంగా ప్రధానమంత్రి హార్దిక శుభాకాంక్షలు
April 15th, 08:49 am
పోయిలా బోయిశాఖ్ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-2025 లో అందరికీ మేలు జరగాలంటూ ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు
January 01st, 10:42 am
ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం 2025 మొదలవుతోంది. ఈ ఏడాది అందరికీ సుఖసంతోషాల్ని ప్రసాదించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ రోజ్ శుభాకాంక్షలు
August 15th, 04:10 pm
పార్సీ నూతన సంవత్సరాది పండుగ రోజు ‘నవ్ రోజ్’ ఈ రోజు కావడంతో అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.దేశ ప్రజలందరి కి 2024 వ సంవత్సరం ఒక చాలా మంచిదైనటువంటి సంవత్సరం కావాలి అంటూశుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
January 01st, 08:06 am
దేశ ప్రజలందరి కి 2024 వ సంవత్సరం చాలా మంచిదైనటువంటి సంవత్సరం కావాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన యొక్క శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.నిన్న సాయంత్రం తమిళ సంవత్సరాది వేడుకల విశేష దృశ్యాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 14th, 09:32 am
తమిళ సంవత్సరాది నేపథ్యం నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ నివాసంలో నిర్వహించిన చిరస్మరణీయ వేడుకలలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ విశేష దృశ్యాలను, ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.నవసంవత్సర్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
March 22nd, 11:01 am
నవ సంవత్సర్ సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.ఈజిప్ట్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం
January 25th, 05:22 pm
ముందుగా అధ్యక్షుడు సిసికి, ఆయన ప్రతినిధి బృందానికి భారతదేశానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అధ్యక్షుడు సిసి రేపు మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యావత్ భారతావనికి ఇది గర్వకారణం, సంతోషకరమైన విషయం. ఈజిప్టుకు చెందిన సైనిక బృందం కూడా మన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొని దానికి మరింత వైభవం తీసుకు రానుండడం సంతోషంగా ఉంది.కొత్తఏడాది సందర్భం లో దేశ ప్రజల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 01st, 10:56 am
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ ప్రజల కు శుభకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.నేపాల్ ప్రధానితో కలసి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల అనువాదం
April 02nd, 01:39 pm
ప్రధానమంత్రి శ్రీ దేవ్‌బా గారిని భారత పర్యటనకు ఆహ్వానించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇవాళ పవిత్ర భారత కొత్త సంవత్సరాది, నవరాత్రి వేడుకల నేపథ్యంలో శ్రీ దేవ్‌బా మన దేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు భారత, నేపాల్ పౌరులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
January 01st, 12:47 pm
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏయిమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
December 31st, 11:34 am
ఎలా ఉన్నారు? గుజరాత్‌లో చలి తీవ్రత ఉందా? లేదా? గుజరాత్ గవర్నర్ ఆచార్య దేబవ్రత్ జీ, ముఖ్యమంత్రి శ్రీమాన్ విజయ్ రూపానీజీ, శాసనసభ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేదీ జీ, కేంద్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జీ, డిప్యూటీ సీఎం భాయీ నితిన్ పటేల్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీమాన్ అశ్విని చౌబే జీ, మన్‌సుఖ్ భాయ్ మాండవీయా జీ, పురుషోత్తమ్ రూపాలాజీ, గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులు శ్రీ భూపేంద్రసింగ్ చూడసమాజీ, శ్రీ కిశోర్ కనానీ జీ, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర మహానుభావులురాజ్ కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
December 31st, 11:33 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ తాలూకు నిర్మాణ పనులకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు కూడా పాలుపంచుకొన్నారు.