షిల్లాంగ్ ఛాంబర్ గాయక బృందానికి చెందిన శ్రీ నీల్ నాంగ్‌ కిన్రిహ్ మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి

January 05th, 08:46 pm

షిల్లాంగ్ ఛాంబ‌ర్ గాయక బృందానికి గురువు, నిర్వాహకుడు శ్రీ నీల్ నాంగ్‌ కిన్రిహ్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, విచారం వ్యక్తం చేశారు.