Haryana Chief Minister meets Prime Minister
December 11th, 12:15 pm
The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.Sri Guru Teg Bahadur Ji's life, sacrifice and character are a tremendous source of inspiration: PM Modi in Kurukshetra
November 25th, 04:40 pm
PM Modi addressed an event commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur Ji at Kurukshetra in Haryana. He remarked that Sri Guru Teg Bahadur Ji considered the defense of truth, justice, and faith as his dharma, and he upheld this dharma by sacrificing his life. On this historic occasion, the Government of India has had the privilege of dedicating a commemorative postage stamp and a special coin at the feet of Sri Guru Teg Bahadur Ji.హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 04:38 pm
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ రోజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ రోజు భారత వారసత్వ అద్భుత సంగమ దినమని అని వ్యాఖ్యానించారు. ఉదయం తాను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాననీ... ఇప్పుడు తాను గీతా నగరమైన కురుక్షేత్రలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంబంధిత సమాజం హాజరైనట్లు పేర్కొన్న ప్రధానమంత్రి... అందరికీ తన గౌరవప్రదమైన నమస్కారాలు తెలిపారు.ప్రధానమంత్రితో భేటీ అయిన హర్యానా ముఖ్యమంత్రి
October 01st, 09:29 pm
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి సమావేశం
August 06th, 12:26 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి సమావేశం
May 21st, 07:56 pm
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ
February 27th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధానమంత్రిని కలిసిన హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ
October 26th, 01:46 pm
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.