పురుషుల ఫ్రీస్టైల్ 74 కెజిల రెజ్లింగ్‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన న‌వీన్ కుమార్ ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి

August 06th, 11:58 pm

2022 బ‌ర్మింగ్‌హామ్ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో పురుషుల 74 కెజిల రెజ్లింగ్ పోటీల‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన న‌వీన్ కుమార్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.