Prime Minister extends greetings on National Sports Day

August 29th, 10:34 am

On National Sports Day, PM Modi extended his greetings to all sports lovers and lauded the dedication, passion and determination of sportspersons. He also paid homage to Major Dhyan Chand Ji, whose brilliance and invaluable contribution to Indian hockey continue to inspire generations.

Our government is fully committed to creating a modern sports ecosystem for the 21st century in India: PM Modi

August 27th, 11:15 am

PM Modi participated in the Khelo India Dialogue programme. Addressing the occasion, he highlighted the contribution of hockey legend Major Dhyan Chand ji to strengthening sporting ties between India and New Zealand. He also stressed the need to expand India’s participation across sporting disciplines ahead of the 2036 Olympics and underlined the role of sports in promoting fitness, building resilience and keeping young people away from drugs.

PM Modi participates in Khelo India Dialogue

August 27th, 11:00 am

PM Modi participated in the Khelo India Dialogue programme. Addressing the occasion, he highlighted the contribution of hockey legend Major Dhyan Chand ji to strengthening sporting ties between India and New Zealand. He also stressed the need to expand India’s participation across sporting disciplines ahead of the 2036 Olympics and underlined the role of sports in promoting fitness, building resilience and keeping young people away from drugs.

జాతీయ క్రీడా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి... మేజర్ ధ్యాన్‌ చంద్‌కు నివాళి

August 29th, 08:39 am

హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్‌ను తలుచుకొని గౌరవించుకొనే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా దేశ ప్రజలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడారంగ ముఖచిత్రంలో నిరంతరంగా చోటుచేసుకొంటున్న మార్పులను ఆయన ప్రస్తావిస్తూ, క్రీడలతో పాటు దేహ దారుఢ్య సంస్కృతిని పెంపొందించడానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. క్రీడాకారులకు సంస్థాపరమైన మద్దతును బలోపేతం చేస్తామనీ, దేశం నలు మూలల ఆధునిక శిక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఆటల పోటీల నిర్వహణకు అనువైన మైదానాలను కూడా ఏర్పాటు చేస్తామనీ ఆయన స్పష్టం చేశారు.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

August 29th, 10:25 am

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాని తన మన:పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు.

జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

August 29th, 08:54 am

జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం

January 02nd, 01:01 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.

"ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ."

January 02nd, 01:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.

భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

August 29th, 11:30 am

మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.

పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌ ర‌జ‌తప‌త‌క విజేత భ‌వీనా ప‌టేల్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు

August 29th, 09:06 am

టోక్యోలో జ‌రుగుతున్న‌ పారాలింపిక్స్ క్రీడ‌ల మ‌హిళా టేబుల్ టెన్నిస్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన భార‌త క్రీడాకారిణి భ‌వీనా ప‌టేల్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; మేజర్ ధ్యాన్ చంద్ కు ఆయన స్మృత్యంజలి ఘటించారు

August 29th, 10:34 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారతీయ హాకీ లో మహా దిగ్గజ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాన మంత్రి స్మృత్యంజలి ని ఘటించారు.

Fitness is not just a word but a pre-condition for healthy and fulfilling life: PM Modi

August 29th, 10:01 am

PM Narendra Modi launched the FIT India movement today. Speaking at the event, PM Modi said, A fit mind in a fit body is important. PM Modi further said lifestyle diseases are on the rise due to lifestyle disorders and we can ensure we don't get them by being fitness-conscious. The Prime Minister also urged people to make the FIT India movement a Jan Andolan.

ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

August 29th, 10:00 am

నేడు జాతీయ క్రీడా దినం సంద‌ర్భం గా న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ఫిట్ ఇండియా ఉద్య‌మాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. దృఢత్వాన్ని జీవ‌న స‌ర‌ళి లో భాగం గా చేసుకోవాల‌ని దేశ ప్ర‌జ‌ల ను ప్ర‌ధాన మంత్రి కోరారు.

2019 ఆగస్టు 25వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) యొక్క 3వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం

August 25th, 11:30 am

నా ప్రియదేశవాసులారా, నమస్కారం. మనదేశం ప్రస్తుతం ఒకవైపు వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంది. రెండో వైపు హిందూస్తాన్ లోని మూలమూలలా ఏదోఒక ఉత్సవం, మేళా దీపావళి వరకూఅన్నీ జరుగుతుంటాయి. బహుశా మన పూర్వీకులు, ఏ పరిస్థితిలోనూ సమాజములో ఒక మందకొడితనం రాకుండా ఉండేలా ఋతుచక్రము, ఆర్థిక చక్రము సమాజ జీవన వ్యవస్థ ను అమర్చిపెట్టారు. ఇంతవరకు మనం అనేక పండుగలు జరుపుకున్నాము. నిన్న హిందూస్తాన్ అంతటా శ్రీ కృష్ణ జన్మ మహోత్సవం జరిగింది.

జాతీయ క్రీడా దినోత్స‌వం నాడు క్రీడల ఔత్సాహికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి

August 29th, 09:42 am

జాతీయ క్రీడా దినోత్స‌వం సందర్భంగా క్రీడల ఔత్సాహికుల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

జాతీయ క్రీడ‌ల దినం సంద‌ర్భంగా క్రీడాకారులు, క్రీడ‌ల ప‌ట్ల ఉత్సాహం క‌న‌బ‌రిచే వారందరికీ అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; విఖ్యాత హాకీ ఆట‌గాడు మేజ‌ర్ ధ్యాన్ చంద్ కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

August 29th, 11:06 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ క్రీడ‌ల దినం నాడు క్రీడాకారులకు మ‌రియు క్రీడ‌ల ప‌ట్ల ఉత్సాహం ప్ర‌ద‌ర్శించే వారంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే విఖ్యాత భార‌తీయ హాకీ ఆట‌గాడు మేజ‌ర్ ధ్యాన్ చంద్‌ కు ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.