ప్రధాని మోదీ తిరువనంతపురం రోడ్‌షోకు భారీ స్పందన, ఎన్డీఏ సమ్మిళిత పాలనకు బలమైన మద్దతు
April 04th, 09:25 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురంలో ఒక ఉత్సాహభరితమైన రోడ్‌షో నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు గుమికూడి ఉత్సాహపరిచారు, ఇది నగరంలో ఎన్డీఏకు పెరుగుతున్న మద్దతును స్పష్టం చేసింది.PM Modi addresses an enthusiastic public rally in Madurai, Tamil Nadu
March 01st, 04:30 pm
PM Modi addressed a massive public rally in Madurai, beginning his speech with deep reverence for Tamil Nadu’s spiritual heritage. He said he had just visited Tirupparankundram and received the darshan of Bhagwan Murugan, describing it as a truly pine experience. He said he prayed for the prosperity of Tamil Nadu and the entire nation.West Bengal must be freed from TMC’s Maha Jungle Raj: PM Modi at Nadia virtual rally
December 20th, 01:55 pm
PM Modi addressed a public rally in Nadia, West Bengal through video conferencing after being unable to attend the programme physically due to adverse weather conditions. He sought forgiveness from the people, stating that dense fog made it impossible for the helicopter to land safely. Earlier today, the PM also laid the foundation stone and inaugurated development works in Ranaghat, a major way forward towards West Bengal’s growth story.PM Modi addresses a public rally virtually in Nadia, West Bengal
December 20th, 01:53 pm
PM Modi addressed a public rally in Nadia, West Bengal through video conferencing after being unable to attend the programme physically due to adverse weather conditions. He sought forgiveness from the people, stating that dense fog made it impossible for the helicopter to land safely. Earlier today, the PM also laid the foundation stone and inaugurated development works in Ranaghat, a major way forward towards West Bengal’s growth story.అసోం దివస్ సందర్భంగా అస్సాం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 02nd, 03:56 pm
అసోమ్ దివస్ సందర్భంగా అస్సాంలోని సోదరీ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గదేవ్ ఛావొలుంగ్ సుకఫా దార్శనికతను సాకారం చేయాలన్న మన నిబద్ధతను పునరుద్ఘాటించాల్సిన సందర్భం ఈ రోజు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘అస్సాం ప్రగతిని పెంపొందించడానికి గత కొన్నేళ్లుగా కేంద్రంలో, అస్సాంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. మౌలిక ససదుపాయాలతో పాటు సామాజిక స్థితిగతులను కూడా మెరుగుపరచడంలో ఇదివరకు ఎరుగని అడుగులు పడ్డాయి. తాయి-అహోమ్ సంస్కృతితో పాటు తాయి భాషకు ప్రజాదరణను పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది అస్సాం యువతకు ఎంతో మేలు చేస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.బిహార్‌లోని గయా జీలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 22nd, 12:00 pm
గౌరవనీయమైన బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు, జనాదరణ గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జీతన్ రామ్ మాంఝీ గారు, రాజీవ్ రంజన్ సింగ్ గారు, చిరాగ్ పాస్వాన్ గారు, రామ్ నాథ్ ఠాకూర్ గారు, నిత్యానందరాయ్ గారు, సతీష్ చంద్ర దుబే గారు, రాజ్ భూషణ్ చౌదరి గారు, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి గారు, విజయ్ కుమార్ సిన్హా గారు, బిహార్ ప్రభుత్వ మంత్రులు, నా తోటి పార్లమెంటేరియన్ ఉపేంద్ర కుష్వాహా గారు, ఇతర ఎంపీలు, నా ప్రియమైన బిహార్ సోదర సోదరీమణులారా!బిహార్లోని గయలో రూ. 12, 000 కోట్ల విలువైన వివిధ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 22nd, 11:20 am
బిహార్‌లోని గయలో రూ.12,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. జ్ఞానం, విముక్తికి పవిత్ర నగరమైన గయకు ప్రధానమంత్రి వందనాలు అర్పించారు. విశిష్టమైన విష్ణుపాద ఆలయం ఉన్న ఈ పుణ్యభూమి నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గయ ప్రాంతం ఆధ్యాత్మికత, శాంతికి నిలయం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర నేలలోనే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారని గుర్తుచేశారు.. ‘గయా జీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం ప్రాచీనమైనది మాత్రమే కాక అత్యంత గొప్పది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ నగరాన్ని కేవలం ’గయ‘ అని కాకుండా గౌరవంగా ‘గయా జీ’ అని పిలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల భావనను గౌరవించినందుకు బిహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. గయా జీ వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రం, బిహార్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీని కలిసిన ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
August 18th, 03:14 pm
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి తిరు సీపీ రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని
August 17th, 08:54 pm
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని నామినేట్ చేసిన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు స్వాగతించారు.ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం
May 25th, 06:56 pm
ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.Prime Minister watches ‘The Sabarmati Report’ movie
December 02nd, 08:09 pm
The Prime Minister, Shri Narendra Modi today watched ‘The Sabarmati Report’ movie along with NDA Members of Parliament today.Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi
November 23rd, 10:58 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.PM Modi addresses passionate BJP Karyakartas at the Party Headquarters
November 23rd, 06:30 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.ఉత్తరప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 04:54 pm
వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూ, రాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూ, సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కేంద్ర మంత్రిమండలి సభ్యులూ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ గార్లూ, రాష్ర్ట మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యులూ, ఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా...ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి
October 20th, 04:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.6,100 కోట్లకు పైగా విలువైన పలు విమానాశ్రయాల ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ఎన్‌డిఎ’ ముఖ్యమంత్రులు.. ఉప ముఖ్యమంత్రుల సమావేశం
October 17th, 09:03 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ఎన్‌డిఎ’ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశ ప్రగతితోపాటు నిరుపేదలు, అణగారిన వర్గాల సాధికారతపై తమ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.Manipur is becoming the gateway to trade with the rest of East Asia: PM Modi in Imphal
February 22nd, 10:45 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Imphal, Manipur. PM Modi started his address by highlighting that Manipur has completed 50 years of its establishment in the past month only. PM Modi said, “In the decades of Congress rule, Manipur only got inequality and unbalanced development. But in the last five years, the Double Engine Sarkar of BJP has made sincere efforts for the development of Manipur.”మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
February 22nd, 10:41 am
ఈరోజు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మణిపూర్ ఏర్పాటై గత నెలలోనే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ అసమానతలు, అసమతుల్యమైన అభివృద్ధిని మాత్రమే సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అయితే గత ఐదేళ్లలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ మణిపూర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసింది.Double engine government in Punjab will ensure development, put an end to mafias: PM Modi
February 17th, 11:59 am
Continuing his election campaigning spree, PM Modi addressed a rally in Punjab’s Fazilka. Addressing the huge rally, he said, “Today Punjab needs a government that draws inspiration from patriotism, from the development of Punjab. BJP has come before you with dedication, with the resolve of security and development of Punjab.”PM Modi addresses a Vishal Jan Sabha in Punjab’s Fazilka
February 17th, 11:54 am
Continuing his election campaigning spree, PM Modi addressed a rally in Punjab’s Fazilka. Addressing the huge rally, he said, “Today Punjab needs a government that draws inspiration from patriotism, from the development of Punjab. BJP has come before you with dedication, with the resolve of security and development of Punjab.”