అంతర్జాతీయ పురావస్తు దినోత్సవం నేపథ్యంలో పురావస్తు సంరక్షణ ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి
June 09th, 08:26 pm
సముచిత పురావస్తు సంరక్షణ ఆవశ్యకత, మన వారసత్వ-విజ్ఞానాల పరిరక్షణలో దానికిగల ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.