అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కెప్టెన్ శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి

June 28th, 08:24 pm

ఈ రోజు మీరు మీ మాతృభూమి భారత్‌కు దూరంలో ఉన్నా.. భారతీయులందరి హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. అందువల్ల మీ ఈ ప్రయాణం శుభప్రదమైన నవ శకానికి నాంది పలికింది. ఈ సమయంలో మనిద్దరమే ఇలా మాట్లాడుకుంటున్నప్పటికీ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలూ నాతో ఉన్నాయి. నా గొంతు భారతీయులందరి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసినందుకు మీకు నా అభినందనలు. అక్కడ అంతా బాగానే ఉందా? మీరు బాగానే ఉన్నారా?

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

June 28th, 08:22 pm

భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా ప్రస్తుతం మాతృభూమికి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ, ఆయన భారతీయులందరి హృదయాలకు అత్యంత చేరువలో ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు. శుభాంశు పేరు స్వయంగా శుభప్రదమైనదని, ఆయన ప్రయాణం కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయినప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు, ఉత్సాహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. శుభాంశుతో మాట్లాడుతున్న ఈ స్వరం యావత్ దేశపు సమష్టి ఉత్సాహం, గర్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అంతరిక్షంలో భారతదేశ జెండాను ఎగురవేసిన శుభాంశుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాంశు ఆరోగ్య పరిస్థితి గురించి, అంతరిక్ష కేంద్రంలో అంతా బాగానే ఉందా అని అడిగి తెలుసుకున్నారు.

క్రూ-9 అంతరిక్ష యాత్రికులకు ప్రధానమంత్రి అభినందనలు

March 19th, 11:42 am

భారతీయ మూలాలున్న అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్ సహా క్రూ-9 వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రూ-9 రోదసీ యాత్రికుల సాహసాన్ని, దృఢ సంకల్పాన్ని, అంతరిక్ష అన్వేషణకు వారు అందించిన తోడ్పాటును శ్రీ మోదీ ప్రశంసించారు.

భారత్ - అమెరికా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం

February 14th, 04:57 am

ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.

భారతదేశంపై ఈ వారం ప్రపంచం

February 06th, 01:03 pm

ఈ వారం, భారతదేశం తన ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో, సాంకేతిక మరియు అంతరిక్ష అన్వేషణను ముందుకు తీసుకెళ్లడంలో మరియు ప్రపంచ పరిరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలకు దోహదపడటంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను మరింతగా పెంచుకోవడం నుండి కొత్త ఉపగ్రహ కార్యక్రమాలను ప్రారంభించడం మరియు విదేశాలలో భారతీయ ప్రతిభ సాధించిన విజయాలను గుర్తించడం వరకు, భారతదేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో తన పెరుగుతున్న పాత్రను నొక్కి చెబుతూనే ఉంది. భవిష్యత్ సహకారానికి భారతదేశాన్ని యూరప్ కీలక అవకాశంగా చూస్తుంది. ఈ వారం నుండి కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ చూడండి.

ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా

September 22nd, 12:00 pm

అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

సౌభాగ్య యోజన కోట్లాది మంది భారతీయుల జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది మరియు భారతదేశం యొక్క అభివృద్ధికి రెక్కలు ఇస్తుంది: ప్రధాని

September 25th, 08:34 pm

‘ప్ర‌ధాన మంత్రి స‌హ‌జ్ బిజిలీ హ‌ర్ ఘ‌ర్ యోజ‌న’ లేదా ‘‘సౌభాగ్య’’ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మార్చివేసిన పలు కార్యక్రమాలను ప్రధాని మోదీ హైలైట్ చేసారు.

‘ప్ర‌ధాన మంత్రి సౌభాగ్య యోజ‌న’ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; దీన్ ద‌యాళ్ ఊర్జా భ‌వ‌న్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు

September 25th, 08:28 pm

‘ప్ర‌ధాన మంత్రి స‌హ‌జ్ బిజిలీ హ‌ర్ ఘ‌ర్ యోజ‌న’ లేదా ‘‘సౌభాగ్య’’ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు ప్రారంభించారు. అన్ని ఇళ్ళ‌కు విద్యుత్ ను అందించాల‌న్న‌దే ఈ ప‌థ‌కం ధ్యేయం.

సోషల్ మీడియా కార్నర్ - 15 ఏప్రిల్

April 15th, 07:24 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

The United States and India: Enduring Global Partners in the 21st Century'...the India-US Joint Statement

June 08th, 02:26 am



Neil Armstrong’s small step created a new universe for mankind!

August 26th, 12:02 pm

Neil Armstrong’s small step created a new universe for mankind!